మానవ వలనలు...చీ చీ వనలును.. చీ చీ..వనరును..
చీచ్చీ...చ్చీచ్చీ...మానవ వలనురు.
ఎహె నేను పలకనస్సలా.....
మూడు ఎర్ర లారీలు, నాలుగు పచ్చ లారీలు, ఐదు తెల్ల లారీలు అనమంటే ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడేమో..
ఈ మాత్రం దానికి వలలు, బారికేడ్లు, పరదాలు ప్రచారం...వీళ్ళ బొంద...