psycopk Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 గాయని మంగ్లీకి సలహాదారు పదవిని ఇచ్చిన జగన్ 22-11-2022 Tue 16:15 ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ నియామకం రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న మంగ్లీ నెలకు రూ. లక్ష వేతనం ప్రముఖ సినీ గాయని మంగ్లీకి ఏపీ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను ముఖ్యమంత్రి జగన్ నియమించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం అందుతుంది. మరోవైపు ఆమెను ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ లో కెరీర్ ను ప్రారంభించిన మంగ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 22, 2022 Author Report Share Posted November 22, 2022 March lo appoint cheste ipudu join aaindi anta.. edo jariginatu undi background lo.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
pandemkodi Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 Wtf.. enduku ila waste chestunnadu money pichi Daley gadu Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 idhem salahaaallu isthaadhi ra ayyaa.....odiyammaa...em karma vachindhi raa ayyaa Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 22, 2022 Author Report Share Posted November 22, 2022 1 minute ago, RedThupaki said: idhem salahaaallu isthaadhi ra ayyaa.....odiyammaa...em karma vachindhi raa ayyaa Migata vallu em istaru ani… 😂 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 8 minutes ago, psycopk said: Migata vallu em istaru ani… 😂 anthey anuko.... Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 మంచి .జానపద Tunes ready గా ఉన్నాయెమో next elections కి . అయినా TG వాల్లకి కి కూడ పంపకాలు ఎమిటీ ? Any thing fishy? Quote Link to comment Share on other sites More sharing options...
bharathicement Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 40 minutes ago, psycopk said: గాయని మంగ్లీకి సలహాదారు పదవిని ఇచ్చిన జగన్ 22-11-2022 Tue 16:15 ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ నియామకం రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న మంగ్లీ నెలకు రూ. లక్ష వేతనం ప్రముఖ సినీ గాయని మంగ్లీకి ఏపీ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను ముఖ్యమంత్రి జగన్ నియమించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం అందుతుంది. మరోవైపు ఆమెను ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ లో కెరీర్ ను ప్రారంభించిన మంగ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. Looks like he is pulling who ever he can, as the elections are approaching near by, he will have guns pointed to Mega pamily especially PK. He pays chillar to Ali, Posani, newly this Konda Mangli etc etc, to abuse Mega pamily with "L" words Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 1 hour ago, Hitman said: మంచి .జానపద Tunes ready గా ఉన్నాయెమో next elections కి . అయినా TG వాల్లకి కి కూడ పంపకాలు ఎమిటీ ? Any thing fishy? She is from anatapur Quote Link to comment Share on other sites More sharing options...
pakeer_saab Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 2 hours ago, pandemkodi said: Wtf.. enduku ila waste chestunnadu money pichi Daley gadu its TTD, so hindu money using money from Hindus openly and propagating party with these advisors to help YSRCP for fture purposes i am eagerly waiting for Sep 2nd 2009 moment, YSR would not have destroyed AP like this MF did Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 34 minutes ago, ticket said: She is from anatapur evaru ee mangllii akkaa na? if so she is from Te'lagana myaaan... Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 2 hours ago, RedThupaki said: idhem salahaaallu isthaadhi ra ayyaa.....odiyammaa...em karma vachindhi raa ayyaa Telugu linguistics Pina salahalu Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 3 hours ago, psycopk said: గాయని మంగ్లీకి సలహాదారు పదవిని ఇచ్చిన జగన్ 22-11-2022 Tue 16:15 ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ నియామకం రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న మంగ్లీ నెలకు రూ. లక్ష వేతనం ప్రముఖ సినీ గాయని మంగ్లీకి ఏపీ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను ముఖ్యమంత్రి జగన్ నియమించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం అందుతుంది. మరోవైపు ఆమెను ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ లో కెరీర్ ను ప్రారంభించిన మంగ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. Pracharam time chala paatalu padindhi Jaagananna ki. Quote Link to comment Share on other sites More sharing options...
surfExcel Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 19 minutes ago, RedThupaki said: evaru ee mangllii akkaa na? if so she is from Te'lagana myaaan... kadu, anantapur Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted November 22, 2022 Report Share Posted November 22, 2022 10 minutes ago, surfExcel said: kadu, anantapur hey ley manglii from adilaabad annaa....idhem muchata...sarey edhanithey naakendhi gaani...facts maara koodadhu kadha cheppina....meeru edhi antey adhey 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.