భుమి మీద పుట్టినోడు భుమి మీద ఉన్నవాటినే తింటాడు..ఆకాశం నుంచి ఊడిపడిన వాటిని కాదు… కాకపోతే ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళవి…ఎవడికి నచ్చింది వాడు తింటాడు…దాంట్లో ఇంకొకరి జడ్జిమంట్ అవసరంలే… అలా జడ్జిమంట్ చేసేవాళ్ళు పెద్ద hypocrites నా దృష్టిలో…అందులో vegan activists కి మతచాందుసల కి పెద్ద తేడా లేదు… ఎలాగైతే మతచాందసులు pork, beef తినొద్దు కాని మిగిలినవి తినొచ్చు అని వేరేవాళ్ళని జడ్జ్ చేస్తారో…vegans కూడా చేసేది ఇదే… నువ్వు నమ్మిన దర్మం గొప్పదైతే నువ్వు ఆచరించు…అంతేకాని పక్కనోళ్ళపైన రుద్