Jump to content

Andhra News: అర్ధనగ్న చిత్రాలు సేకరించి.. యువతులకు వల వేస్తున్న వైకాపా మహిళా నేత - దరిద్రం అంతా ఈ పార్టీ లో నే ఉంది

southyx

Recommended Posts

Andhra News: అర్ధనగ్న చిత్రాలు సేకరించి.. యువతులకు వల వేస్తున్న వైకాపా మహిళా నేత

వైకాపా మహిళా నేతపై విజయవాడ సీపీ కాంతిరాణ టాటాకు ఇద్దరు యువతులు ఫిర్యాదు చేశారు. తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Published : 23 Nov 2022 21:37 IST
 
23vja1a.jpg

విజయవాడ: వైకాపా మహిళా నేతపై విజయవాడ సీపీ కాంతిరాణ టాటాకు ఇద్దరు యువతులు ఫిర్యాదు చేశారు. తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళా నేత గత కొంతకాలంగా విజయవాడ పటమటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. దుకాణానికి వచ్చిన యువతులతో పరిచయం పెంచుకుని, వారు దుస్తులు మార్చుకునే సమయంలో రహస్యంగా చిత్రాలు సేకరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ మహిళా నేత పలువురు యువతుల్ని వ్యభిచార వృత్తిలోకి దించినట్టు నిఘావర్గాలకు సమాచారమందింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో ఓ బృందాన్ని నియమించినట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్‌.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!

సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం... యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం... ఇదీ విజయవాడలోని ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం.

Updated : 24 Nov 2022 07:29 IST
 
231122ap-main19a.jpg

ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం... యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం... ఇదీ విజయవాడలోని ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో నిందితురాలు పరసా సాయితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. సెంట్రల్‌ డివిజన్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా, పటమట సీఐ కాశీ విశ్వనాథ్‌ బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు.

నగరంలోని పటమట తోటవారి వీధికి చెందిన పరసా సాయి.. పటమట రైతుబజారులో కూరగాయల దుకాణం, హైస్కూల్‌ రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది. తన దుకాణాలకు వచ్చే వారిలో ఆర్థికంగా వెనుకబడిన యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరికి మద్యం అలవాటు చేసింది. వారు మత్తులో ఉన్నప్పుడు, దుస్తులు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాల్ని రహస్యంగా సేకరించి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. వారి ఫొటోలను విటులకు చూపి బేరాలు కుదుర్చుకునేది. పటమటకు చెందిన ఇద్దరు యువతుల చేత సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిపించి, ఓ యువకుడితో సంభాషణలు నడిపించి ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌కు అతడిని రప్పించారు.

ఆ యువకుడు, యువతి ఏకాంతంగా ఉండగా సాయితోపాటు మరో ముగ్గురు వచ్చి అతన్ని బెదిరించారు. వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అతను దశల వారీగా రూ.1.90 లక్షలు చెల్లించాడు. మరో పదివేలు ఇవ్వాలని వేధించడంతో యువకుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పటమట పోలీసులు బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సాయికి సహకరిస్తున్న మరో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితురాలిని విచారించగా తనకు సహకరించిన వారి పేర్లు చెప్పినట్లు తెలిపింది. వారిలో కొందరు వైకాపా నాయకులు పేర్లు ఉన్నాయని సమాచారం. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంశయిస్తున్నట్లు తెలిసింది.

నిందితురాలు సాయి గత ఏడాది వైకాపాలో చేరారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని వీడియోలు, చిత్రాలు చూసి పోలీసులే అవాక్కయ్యారని తెలిసింది. కొందరు యువతులతో నిందితురాలు సన్నిహితంగా ఉన్న వీడియోలూ ఫోన్‌లో ఉన్నాయి. సాయిపై పటమట స్టేషన్‌లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. తన బంధువుల అబ్బాయిని కిడ్నాప్‌ చేయించి డబ్బులివ్వాలని బెదిరించినందుకు... తన దగ్గర పని చేస్తున్న వ్యక్తిని తాగిన మత్తులో చితకబాదినందుకు ఆమెపై పోలీసులు కేసులు పెట్టారు.

Link to comment
Share on other sites

19 hours ago, southyx said:

Andhra News: అర్ధనగ్న చిత్రాలు సేకరించి.. యువతులకు వల వేస్తున్న వైకాపా మహిళా నేత

వైకాపా మహిళా నేతపై విజయవాడ సీపీ కాంతిరాణ టాటాకు ఇద్దరు యువతులు ఫిర్యాదు చేశారు. తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Published : 23 Nov 2022 21:37 IST
 
23vja1a.jpg

విజయవాడ: వైకాపా మహిళా నేతపై విజయవాడ సీపీ కాంతిరాణ టాటాకు ఇద్దరు యువతులు ఫిర్యాదు చేశారు. తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళా నేత గత కొంతకాలంగా విజయవాడ పటమటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. దుకాణానికి వచ్చిన యువతులతో పరిచయం పెంచుకుని, వారు దుస్తులు మార్చుకునే సమయంలో రహస్యంగా చిత్రాలు సేకరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ మహిళా నేత పలువురు యువతుల్ని వ్యభిచార వృత్తిలోకి దించినట్టు నిఘావర్గాలకు సమాచారమందింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో ఓ బృందాన్ని నియమించినట్టు తెలుస్తోంది.

Sigga sarama Y chea pee gallaki…Idhi kooda achievement ani peel ayitharu 

vote vese vedhavalaki ivi kanapadavu..all they care is about freebies and vote for note programs 

entertainment for common people and businesses for media channels 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...