JAMBALHOT_RAJA Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 Ani antaru kada, ante nee nut oodiponu ani meaning aa ? Is it boothu thittu Eroju morning enduko doubt vachindi Quote Link to comment Share on other sites More sharing options...
TuesdayStories Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 vottakaya vudiponu anukunta Quote Link to comment Share on other sites More sharing options...
JAMBALHOT_RAJA Posted November 24, 2022 Author Report Share Posted November 24, 2022 1 minute ago, TuesdayStories said: vottakaya vudiponu anukunta Mari chala casual ga antaru kada antha boothu ni Quote Link to comment Share on other sites More sharing options...
TuesdayStories Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 3 minutes ago, JAMBALHOT_RAJA said: Mari chala casual ga antaru kada antha boothu ni Ade kada inka chala unde vuntayi ilantivi Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 వంశాన్ని తిట్టడం… 1 Quote Link to comment Share on other sites More sharing options...
Truth_Holds Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 Source..Quora సాధారణంగా “దుంప” అంటే కొన్ని రకాల మొక్కలు భూమిలో పెట్టే ఒక గడ్డ లాంటి వేళ్ళు. ఇవి ఆ జాతి మొక్కల వేళ్ళు కావచ్చు,లేదా వేళ్ళకు పెరుగుతాయి.సంస్కృతంలో వీటిని "కంద మూలములు" అంటారు. ఈ రకమైన మొక్కను సమూలంగా నాశనం చెయ్యాలంటే(మళ్ళీ మళ్ళీ మొలవకుండా), కేవలం నేలపైకి కనిపించే మొక్కను పెరికితే సరిపోదు.నేలలో త్రవ్వి,దాని వేళ్ళను,వేళ్ళకు అంటిపెట్టుకునియున్న ఈ దుంపలను కూడా తవ్వి తీసెయ్యాలి. ఎవరైనా వీని దుంప తెగా! అన్నాడంటే, వారి మూలాలతో సహా నాశనం కావాలి అని శపించటం అన్నమాట. అంటే, ఇది ఆంగ్లంలోని "May he be uprooted" కి సమానం.అయితే పైన చెప్పినది వాచ్యార్థం(literal meaning) మాత్రమే.వాడుకలో ఈ ప్రయోగం ఎక్కువగా ఈ అర్థం కోసం జరుతున్నట్టు లేదు.ఎవరైనా ఏదైనా విషయంలో అబ్బురపరిచే ప్రతిభ కనబరిస్తే, (అది మంచి విషయంలో కావచ్చు,లేదా మోసం చెయ్యటంలో కావచ్చు).వాడిని మెచ్చుకుంటున్నప్పుడు(అనిష్టంగానైనా)అప్రయత్నంగా వచ్చే ప్రయోగంలా మారిపోయినట్టుంది."వీడి అసాధ్యం కూలా!" కూడా ఇటువంటి సందర్భాలలో చేసే ప్రయోగమే.ఇదిగాక వేరే సందర్భాలలో ఈ జాతీయం వాడుతున్నట్లయితే తెలియజెయ్యండి. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.