Mediahypocrisy Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 సింగర్ సునీత ఇంట్లో సంబరాలు... మళ్లీ తల్లి అవుతోన్న మూడ్‌లో సహజంగానే సెలబ్రిటీల విషయాలు ఏవైనా ఎంతో పాపులర్ అవుతూ ఉంటాయి. వాళ్ల ఇంట్లో మంచి అయినా, కాంట్రవర్సీ అయినా కూడా బయటకు వస్తే జనాల్లో పిచ్చగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత గురించి ఓ సంతోషకరమైన వార్త అయితే వైరల్ అవుతోంది. ఆమె తల్లి కాబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం. సునీత అంటే తెలుగు జనాలు అందరూ అభిమానించే సింగర్. ఆమె గాత్రం ఎంత మధురమైందో తెలిసిందే. ఆమెకు చిన్న వయస్సులోనే పెళ్లైపోయింది. ఇద్దరు పిల్లల తల్లి కూడా..! అయితే భర్తతో విబేధాల నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా యేళ్ల పాటు అలా ఉండిపోయారు. తనలో తాను తీవ్ర మనోవేదనకు కూడా గురయ్యారు. ఇక టాలీవుడ్ బిజినెస్ మ్యాన్ మ్యాంగో రామ్ – సునీత ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. లేటు వయస్సులో ఒకరికి ఒకరు తోడు ఉండాలనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్‌కు కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నడి వయస్సులో ఉన్న ఈ దంపతులిద్దరు కలిసి తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించారన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఆమె తల్లి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇది సునీత కుటుంబానికి చెందిన వ్యక్తిగత వార్త అయినా సునీతకు ఉన్న అశేష అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్. ఇక సునీత కూడా ఇంత సంతోషకరమైన వార్తను ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ మ్యూడ్‌లో ఉందని తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Mediahypocrisy Posted November 27, 2022 Author Popular Post Report Share Posted November 27, 2022 Nijam edi Aina..singer suni ni social media.. pregnant chesedaka odilela ledu 3 Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 7 minutes ago, Mediahypocrisy said: Nijam edi Aina..singer suni ni social media.. pregnant chesedaka odilela ledu Haha yeah mana Telugu media ki kavalsinde adhi kada Quote Link to comment Share on other sites More sharing options...
Mediahypocrisy Posted November 27, 2022 Author Report Share Posted November 27, 2022 4 minutes ago, LadiesTailor said: Haha yeah mana Telugu media ki kavalsinde adhi kada Pregnancy kosam recanalization surgery Kuda cheyincharata...haha 1 Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 20 minutes ago, Mediahypocrisy said: సింగర్ సునీత ఇంట్లో సంబరాలు... మళ్లీ తల్లి అవుతోన్న మూడ్‌లో సహజంగానే సెలబ్రిటీల విషయాలు ఏవైనా ఎంతో పాపులర్ అవుతూ ఉంటాయి. వాళ్ల ఇంట్లో మంచి అయినా, కాంట్రవర్సీ అయినా కూడా బయటకు వస్తే జనాల్లో పిచ్చగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత గురించి ఓ సంతోషకరమైన వార్త అయితే వైరల్ అవుతోంది. ఆమె తల్లి కాబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం. సునీత అంటే తెలుగు జనాలు అందరూ అభిమానించే సింగర్. ఆమె గాత్రం ఎంత మధురమైందో తెలిసిందే. ఆమెకు చిన్న వయస్సులోనే పెళ్లైపోయింది. ఇద్దరు పిల్లల తల్లి కూడా..! అయితే భర్తతో విబేధాల నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా యేళ్ల పాటు అలా ఉండిపోయారు. తనలో తాను తీవ్ర మనోవేదనకు కూడా గురయ్యారు. ఇక టాలీవుడ్ బిజినెస్ మ్యాన్ మ్యాంగో రామ్ – సునీత ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. లేటు వయస్సులో ఒకరికి ఒకరు తోడు ఉండాలనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్‌కు కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నడి వయస్సులో ఉన్న ఈ దంపతులిద్దరు కలిసి తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించారన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఆమె తల్లి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇది సునీత కుటుంబానికి చెందిన వ్యక్తిగత వార్త అయినా సునీతకు ఉన్న అశేష అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్. ఇక సునీత కూడా ఇంత సంతోషకరమైన వార్తను ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ మ్యూడ్‌లో ఉందని తెలుస్తోంది. 40+ age lo pillalni kanadam ante Quote Link to comment Share on other sites More sharing options...
Mediahypocrisy Posted November 27, 2022 Author Report Share Posted November 27, 2022 3 minutes ago, BattalaSathi said: 40+ age lo pillalni kanadam ante Uncle gattode annamata Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 condom/pills vadutunnam ani cheppe daaka vadilettu leru 😂 1 Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted November 27, 2022 Report Share Posted November 27, 2022 Suni dolling pregnant avvalsindey… it’s democratic compulsion now ! 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Pahelwan2 Posted November 27, 2022 Popular Post Report Share Posted November 27, 2022 Dil Raju gadu ainappudu levani noru ippudu lestunde eeee 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.