Jump to content

నారా బ్రాహ్మణి వదినమ్మ ప్రొఫెషనల్ బైకర్.


Higher_Purpose

Recommended Posts

Bro yezdi malli vachinda ? My grand father used to own yezdi and rajdoot ...  I would like to drive them both.. but they where two stroke engines anukunta..noise kooda super vastudhi..I don't think modern bikes have similar charisma ?

  • Upvote 1
Link to comment
Share on other sites

నారా బ్రహ్మణి బైక్ డ్రైవింగ్ స్కిల్ వైరల్ ! By Telugu360 5 mins ago 0 హిమాలయాల్లో లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ ఎవరో నడుపుతున్న వాహనంలో కూర్చుని వెళ్లడమే సాహసం. కానీ బైక్ మీద జర్నీ చేయడం చాలా మందికి ప్యాషన్. అయితే చాలా ప్రమాదకరం. ఇలాంటి జర్నీలు ఎక్కువగా ప్రొఫెషనల్ రైడర్స్ చేస్తూంటారు. కానీ వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న వారు .. కూడా చేస్తూంటారు. ఇలాంటి వారిలో నారా బ్రహ్మణి కూడా ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. యజ్డి బైకుల్ని తయారు చేసే కంపెనీ ఇటీవల సాహస ట్రిప్ ఆరెంజ్ చేసింది. అందులో ఫ్యాషనేట్ బైక్ రైడర్లను ఎంపిక చేసుకుంది. ఈ టీములో మహిళలు సగం మంది ఉన్నారు. వీరిలో నారా బ్రహ్మణి కూడా ఉన్నారు. ఈ టీమ్ .. యజ్డి బైకుల మీద లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ జర్నీ చేశారు. ఇలాంటి ట్రిప్‌లలో టీమ్‌గా వెళ్తారు కానీ… ఎవరికీ లగేజీ వాళ్లే తీసుకెళ్లాలి. ఎవరూ సహాయంగా ఉండరు. బైక్‌కు ఏమైనా సమస్య వచ్చినా.. ప్రమాదం జరిగినా సాయం చేయడానికి కంపెనీ టీం ఉంటుంది కానీ.. మొత్తంగా శారీరక శ్రమతోనే బైక్ రేసింగ్ చేయాలి. హిమాలయాల్లో బైక్‌ను అలవోకగా నారా బ్రహ్మణి నడిపిన విధానం.. అందర్నీ ఆకట్టుకుంది. ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఈ వీడియోను చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు అది అభిరుచే కానీ.. పబ్లిసిటీ కోసం కాదు. కానీ ఓ బైక్ కంపెనీ ఆమె టీం సాహస బైక్ రైడింగ్ విశేషాలను వీడియో రూపంలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత విషయాలను పూర్తిగా వ్యక్తిగతంగానే ఉంచుకుంటారు. మీడియాకు సమాచారం ఇవ్వరు. ఇప్పుడు కూడా ఆమె కానీ..ఆమె పీఆర్ టీం కానీ ఈ విషయం చెప్పలేదు. బైక్ కంపెనీ పెట్టిన వీడియోలో చూసిన కొంత మంది ఆశ్చర్యపోయి సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది

Read more at telugu360.com: నారా బ్రహ్మణి బైక్ డ్రైవింగ్ స్కిల్ వైరల్ ! - https://www.telugu360.com/te/nara-brahmani-bike-riding-skills/

Link to comment
Share on other sites

Vadevado kolli gadu anta … assal vadesindhe fake post .. dhaniki malli telugu 360 vadu article rasadu .. Ala untadhi banisathwam 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...