Jump to content

ease of doing business అంటే ఏదో అనుకున్నా..!!ఇదా....?😳


southyx

Recommended Posts

ease of doing business అంటే ఏదో అనుకున్నా..!!ఇదా....?😳

తాజాగా నిర్మలమ్మ నిమ్మలంగా విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో...!! 18,267 Kg ల Drugs పక్క రాష్ట్రలకు పంపి మన బిజినెస్ పెంచుకోవడమే నెంబర్ 1😂

317975592_5529235313839955_4068456702310

Link to comment
Share on other sites

Drgus: ఏపీలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ అధికం: కేంద్రం నివేదిక

దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Published : 05 Dec 2022 16:45 IST
 
 
 
 
 
 

051222drugs1a.jpg

దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రూ.97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్‌, మత్తు పదార్థాలు పట్టుబడినట్లు నివేదికలో పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తంగా 2021-22లో కస్టమ్స్‌ విభాగం రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం రూ. 20,064 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.1,323 కోట్ల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...