southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Telugodura456 Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 3 minutes ago, southyx said: వైఎస్ కుటుంభంలో ఏ ఒక్కరకి కూడా నిజం చెప్పే అలవాటు ..ఒక మాటపై నిలబడే అలవాటు లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి : 2004 ఎలక్షన్లపుడు : తెలంగాణ ఇవ్వాలని డిల్లీకి MLA ల గ్రూప్ తీసకెళ్లి .. గెలిసిన వెంటనే తెలంగాణ అన్నాడు 2009 తెలంగాణ ప్రాంత ఎలక్షన్ ముందు : నెక్స్ట్ గెలవగానే తెలంగాణ అన్నాడు 2009 తెలంగాణ ప్రాంత ఎలక్షన్ అయ్యాక ఆంద్ర ప్రాంత ఎలక్షన్ ముందు : తెలంగాణ ఇస్తే మనం విసా తీసుకోవాలి .. అందుకే మహాకూటమికి వద్దు కాంగ్రెస్ కి ఓటు వెయ్యండన్నాడు వైఎస్ విజయలక్ష్మి : 2012 పరకాల బై ఎలక్షన్లో : ఆర్టికల్ 3 ప్రకారమ్ విభజన చేసెయ్యండి .. మా ఆయనే ఫస్ట్ తెలంగాణ ఇవ్వాలని డిల్లీకి తీసకెళ్లాడు అప్పట్లో 2014 ఎలక్షన్ల ముందు విజయలక్ష్మి : అదే రాజశేఖర్ రెడ్డి వుంటే విభజన జరిగేదే కాదు .. మేము సమైఖ్యాంద్ర అని అంది 2022 విజయలక్ష్మి : ఆ ఆంధ్ర రాష్ట్రంతో ఆ సిఎమ్ తో మనకేమి పని మన తెలంగాణ గురించి మాటాడదాం వైఎస్ షర్మిళ : 2014 ముందు శ్రీకాకుళంలో : తెలంగాణ విడిపోతే వీసా తీసుకోవాలి .. మా నాయన వుంటే విభజనే జరిగేది కాదు 2022 షర్మిళ : మా నాయన వల్లే తెలంగాణ ఏర్పడింది .. నేను తెలంగాణ కోడలిని అందుకే ఇక్కడ పార్టీ .. మీ ఆంధ్ర వాళ్లు మీ ప్రాంతానికి ఏమి చేసుకోవాలి అనేది చూసుకోండి సజ్జల ఇక జగన్ రెడ్డి .. పరకాల బై ఎలక్షన్ల నుండి చివరి దాకా జైల్లో వున్నారు కాబట్టి .. విజయలక్ష్మి & షర్మిళ మాటలు అతనివే అన్నట్టు .. వీళ్లు విశ్వసనీయత గురించి మాటాడటం కామెడీగా dont forget jagan "save samaikyandhra" placard in 2014. I actually asked some peopel to vote for jagan in 2014 just for that placard. yem chestherao vallake thelidhu. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 11 minutes ago, Telugodura456 said: dont forget jagan "save samaikyandhra" placard in 2014. I actually asked some peopel to vote for jagan in 2014 just for that placard. yem chestherao vallake thelidhu. Placard pattukunte ? I know you are an idiot but mari intha na ? Edi placard ke ? LoL Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 38 minutes ago, southyx said: సావిత్రి గుర్తుంది కదా.. మహానటి సావిత్రి కాదు. మీ పతి ప్రాణాలు తక్క ఏమన్నా కోరుకో అంటే యముడి వెంటపడి పోయిన పతి ప్రాణాలు పట్టుకొచ్చిన పతివ్రత సావిత్రి. మన ఆంధ్రాలో సలాహావ్రత సజ్జల అలా కొన్ని జరిగిపోయిన కొన్ని అసంభావాలను చేస్తామని చెబుతూ వుంటాడు. మళ్లీ తెలంగాణా కలిసేలా.. మూడు రాజధానులు ఇలా అనంతరాగాల సీరియల్ లెక్క మూడేళ్లుగా సలహాలు ఇస్తూ.. మనకు చెబుతూ వుంటాడు. మూతిపళ్లు రాలే గుంతలు మన ముందు అడుగడుగునా వున్నా.. ఊకొట్టే జనం వున్నారని ఆయన నమ్మకం. "రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదు ఆ కేసు వదిలేయాలి మూసేయాలి " ఇది జగన్ సర్కార్ తరపున న్యాయవాది మాట అని నిన్న ఉండవల్లి వ్యాఖ్యలు ఆపై విమర్శలు. "కుదిరితే మళ్లీ ఉమ్మడిగా ఏపీ ఉండాలన్నదే వైసీపీ విధానం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలినుంచి వైసీపీ పోరాటం. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీనే.. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదన బలంగా వినిపిస్తాం.. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి లేదంటే సరిదిద్దాలని కోరతాం" -సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా. సుప్రీం లో జగన్ సర్కార్ తరపున న్యాయవాది ఒక వాదన వినిపించి ప్రజల్లో ఇక్కడ సలహాదారు సజ్జల మరో వాదన వినిపిస్తాడు? అచ్చం మొన్న హైకోర్టు ముగిసిన అధ్యాయం అని సుప్రీంకోర్టులో చెప్పించి.. మళ్లీ కర్నూలులో పిచ్చి గర్జనలో వినిపించినట్టు. జనం మరీ ఒక రకంగా కూడా కనిపించడం లేదు సజ్జలకు. ఆయనదేముంది, జనం ఏడుస్తుంటే.. ఆయాచిత ఉచిత సలహా పదవితో తాడేపల్లి అంతఃపురం నుండి హాస్యం పంచుతూ మూడున్నరేళ్లు పబ్బం గడిపాడు. Enti late ayindi ivala? Endo..material time ki vastaledu anukunta… Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 10 minutes ago, Android_Halwa said: Enti late ayindi ivala? Endo..material time ki vastaledu anukunta… Arey Dinsh Reddy, neekante outside DB life ledhu. Andharu neeku lekka 24/7 edusthu slavery cheyyaru kadha. Ee Natthi puuk gaadu unnantha kalam material vaade isthadu ra. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 8 minutes ago, southyx said: Arey Dinsh Reddy, neekante outside DB life ledhu. Andharu neeku lekka 24/7 edusthu slavery cheyyaru kadha. Ee Natthi puuk gaadu unnantha kalam material vaade isthadu ra. Mari niku vunda ? Whatsapp forwarded messages esi tippadame kada.. bhajan lal 1 Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Just now, Android_Halwa said: Mari niku vunda ? Whatsapp forwarded messages esi tippadame kada.. bhajan lal Lol ra, pottreddy ,aa natti pakodi gaadu unnantha kalam material vasthane untadi. Aa natti pakodi gaani meedha post padithe thattukoleve? 😂 Kattu banisha. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 39 minutes ago, southyx said: Lol ra, pottreddy ,aa natti pakodi gaadu unnantha kalam material vasthane untadi. Aa natti pakodi gaani meedha post padithe thattukoleve? 😂 Kattu banisha. Nenu katti banisa aithe Nuv emavutavu ? Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 8 hours ago, Android_Halwa said: Nenu katti banisa aithe Nuv emavutavu ? Nenu chesedhi, naa state ni nashanam chesthunna thuglaq gaani meedha fight. Nuvvu pakka state avadivi, oke kulam ane kula gajji tho basina chesthunnavu. There is a difference. Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 2 hours ago, southyx said: Nenu chesedhi, naa state ni nashanam chesthunna thuglaq gaani meedha fight. Nuvvu pakka state avadivi, oke kulam ane kula gajji tho basina chesthunnavu. There is a difference. Prati pulka gadu cheppe sollu muchata ide… Asalu nashananiki punadi esinde mee visionary.. Quote Link to comment Share on other sites More sharing options...
Telugodura456 Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 14 hours ago, Android_Halwa said: Placard pattukunte ? I know you are an idiot but mari intha na ? Edi placard ke ? LoL straightforward manishini. mee laga rendu nalakalu undav. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 49 minutes ago, Telugodura456 said: straightforward manishini. mee laga rendu nalakalu undav. Enti…placard ke nee personality ni palanga pettinava ? Kya aap chutiya ho ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.