Higher_Purpose Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Idk why color photo got national award, but I don’t like it much. It’s a kichidified version of jayam & premisthe etc .. I was watching his interview with prema .. చాల often గా “అదే అండీ.. ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావట్లేదు” అని . SM లో సగం మగాళ్లు ఏదో ఫెమినిస్ట్ కటింగ్ లు ఇస్తారు. I like few episodes of girl formula. కానీ ప్రతిదీ ఏదో డాగ్మా లాగా, చాదస్తంలాగా, పాపం లాగా చూపించడం ఏంటో మరి మారిటల్ రేప్ అనేది చాల సెన్సిటివ్ టాపిక్. మగాడనేవాడే తప్పు అన్నట్టు చూపిస్తారు. ఇది చాల చోట్ల ఉంటది.. it’s not just confined to hindu/orthodox families. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్తది కాబట్టి ఎవడు చెప్పుకోడు అంతే! మన సమాజం లో pre-marital sex is ok. Pre-marital abortion is ok. సంప్రదాయ కుటుంబాల్లో సెక్స్ అనే టాపిక్ పెళ్ళిచూపుల్లో మాట్లాడితే వాడ్ని pervert లా చూస్తారు. పెళ్లయ్యాక అబ్బాయి వేరే అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకుంటే బోకు గాడు అంటారు. అదే అమ్మాయి చేస్తే తప్పు కాదని సుప్రీమ్ కోర్ట్ ఎహ్ చెప్తుంది. అబ్బాయి లో మేటర్ లేకుంటే నట్టుగాడు అంటారు. అమ్మాయి లో లోపం ఉంటె పిల్లలేకుండా ఎంతమంది హ్యాపీ గా లేరు ? Surrogacy ఉందిగా అంటారు పేరు కి ఫెమినిస్ట్ అనే ప్రతి డాష్ కొడుకు కోపం వొస్తే L కొడకా, ఎం కొడకా అనే తిడతాడు. నిజంగా ఫెమినిస్ట్ అయితే ఆడాళ్ళని లాగకుండా తిడతాడు సినిమాల్లో కూడా. too much of double standards & fake feminism Quote Link to comment Share on other sites More sharing options...
anna_gari_maata Posted December 9, 2022 Report Share Posted December 9, 2022 Ammai ki abbaye lokam untadi...but abbayi ki lokam antha tirige option undi... just my 2 cents. Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted December 9, 2022 Author Report Share Posted December 9, 2022 Dev katta is most underrated director in tfi I feel … Ppl like Sandeep raj & sai rajesh etc are junk . ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటివి ఎందుకు తీయట్లేదని ఫ్రస్ట్రేషన్ అంట. మరో చరిత్ర క్లైమాక్స్ ని, ప్రేమిస్తే, జయం లో కథల్ని లేపి తీసి, Caste అనో? డబ్బు అనో కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెడితే దొబ్బుది అని కలర్ అనేదొకటి పెట్టి .. కిచిడీఫీడ్ చేసి రాసిన స్టోరీ కె అంతుంటే… ఒక ప్రస్థానం, ఒక జెర్సీ, ఒక కంచెరపాలెం, ఒక middle class Melodies తీసిన దర్శకులకి ఎంత ఉండాలో? ముఖచిత్రం లో కూడా as it is ఎవడు మూవీ లో పాయింట్ లేపి కిచిడి చేసాడు మారిటల్ రేప్, గృహహింస అంటూ Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted December 9, 2022 Author Report Share Posted December 9, 2022 3 minutes ago, anna_gari_maata said: Ammai ki abbaye lokam untadi...but abbayi ki lokam antha tirige option undi... just my 2 cents. I don’t agree.. you should not generalize that … Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted December 9, 2022 Author Report Share Posted December 9, 2022 Arguguru pathivrathalu is much better than these boku movies … avoid watching mukhachitram Quote Link to comment Share on other sites More sharing options...
anna_gari_maata Posted December 10, 2022 Report Share Posted December 10, 2022 6 hours ago, Higher_Purpose said: I don’t agree.. you should not generalize that … maga vadide tappu ami chupistunnaru ani nuv kooda generalizing... Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted December 10, 2022 Report Share Posted December 10, 2022 9 hours ago, Higher_Purpose said: Idk why color photo got national award, but I don’t like it much. It’s a kichidified version of jayam & premisthe etc .. I was watching his interview with prema .. చాల often గా “అదే అండీ.. ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావట్లేదు” అని . SM లో సగం మగాళ్లు ఏదో ఫెమినిస్ట్ కటింగ్ లు ఇస్తారు. I like few episodes of girl formula. కానీ ప్రతిదీ ఏదో డాగ్మా లాగా, చాదస్తంలాగా, పాపం లాగా చూపించడం ఏంటో మరి మారిటల్ రేప్ అనేది చాల సెన్సిటివ్ టాపిక్. మగాడనేవాడే తప్పు అన్నట్టు చూపిస్తారు. ఇది చాల చోట్ల ఉంటది.. it’s not just confined to hindu/orthodox families. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్తది కాబట్టి ఎవడు చెప్పుకోడు అంతే! మన సమాజం లో pre-marital sex is ok. Pre-marital abortion is ok. సంప్రదాయ కుటుంబాల్లో సెక్స్ అనే టాపిక్ పెళ్ళిచూపుల్లో మాట్లాడితే వాడ్ని pervert లా చూస్తారు. పెళ్లయ్యాక అబ్బాయి వేరే అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకుంటే బోకు గాడు అంటారు. అదే అమ్మాయి చేస్తే తప్పు కాదని సుప్రీమ్ కోర్ట్ ఎహ్ చెప్తుంది. అబ్బాయి లో మేటర్ లేకుంటే నట్టుగాడు అంటారు. అమ్మాయి లో లోపం ఉంటె పిల్లలేకుండా ఎంతమంది హ్యాపీ గా లేరు ? Surrogacy ఉందిగా అంటారు పేరు కి ఫెమినిస్ట్ అనే ప్రతి డాష్ కొడుకు కోపం వొస్తే L కొడకా, ఎం కొడకా అనే తిడతాడు. నిజంగా ఫెమినిస్ట్ అయితే ఆడాళ్ళని లాగకుండా తిడతాడు సినిమాల్లో కూడా. too much of double standards & fake feminism 9 hours ago, Higher_Purpose said: Dev katta is most underrated director in tfi I feel … Ppl like Sandeep raj & sai rajesh etc are junk . ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటివి ఎందుకు తీయట్లేదని ఫ్రస్ట్రేషన్ అంట. మరో చరిత్ర క్లైమాక్స్ ని, ప్రేమిస్తే, జయం లో కథల్ని లేపి తీసి, Caste అనో? డబ్బు అనో కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెడితే దొబ్బుది అని కలర్ అనేదొకటి పెట్టి .. కిచిడీఫీడ్ చేసి రాసిన స్టోరీ కె అంతుంటే… ఒక ప్రస్థానం, ఒక జెర్సీ, ఒక కంచెరపాలెం, ఒక middle class Melodies తీసిన దర్శకులకి ఎంత ఉండాలో? ముఖచిత్రం లో కూడా as it is ఎవడు మూవీ లో పాయింట్ లేపి కిచిడి చేసాడు మారిటల్ రేప్, గృహహింస అంటూ 💯 Agree, Finally someone said it. These guys aren't original, they just have good PR and mega backing. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.