Jump to content

ennikala uyuham ipatinunche start(public cases enquiry in each home in AP) - ycheap


ariel

Recommended Posts

మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా?

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో అడుగుతున్న ప్రశ్నలు పరాకాష్ఠకు చేరాయి.

మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా?అని అడుగుతున్నారు. నేరాలకు దారితీసే అవకాశం ఉన్న పాత విరోధాల వివరాల సేకరణ పేరిట ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇంటింటికీ వెళ్లి మరీ ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తోంది. మహిళా పోలీసులు వాలంటీర్లతో కలిసి తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఈ వివరాలు రాబడుతున్నారు. ఈ ప్రశ్నలు అడగటానికి మహిళా పోలీసులు కొంత ఇబ్బంది పడుతుండగా, ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు ఒక్కోసారి ఆయా ఇళ్లలోని వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇవేకాకుండా ఆ ఇంట్లోని వ్యక్తులకు సంబంధించి ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహహింస కేసులు, మద్యసేవనం, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం, కుల, మత, రాజకీయపరమైన విరోధాలకు సంబంధించిన కేసుల వివరాలూ సేకరిస్తున్నారు. మొత్తం 12 రకాల అంశాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటన్నింటినీ నిర్దేశిత నమూనాలో పొందుపరిచి రోజూ సాయంత్రం 7 గంటలకు అంతా సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి (ఎస్ హెచ్ వో)కి అందజేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడేందుకే!: రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, తమకు గిట్టనివారిని వేధించేందుకు, కేసుల్లో ఇరికించేందుకే ప్రజలకు సంబంధించిన అత్యంత సున్నితమైన, వ్యక్తిగతమైన వివరాలను పోలీసుశాఖ సేకరిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారాన్ని వాలంటీర్లు తమవద్ద పెట్టుకుని ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడే అవకాశంఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

 

Link to comment
Share on other sites

33 minutes ago, ariel said:

db lo unna jalaga batch kuda a paina adige questions ki answers ikada submit chesi jagana meeda unna abhimanam chatukovalsindiga db prajala vinnapam 

@3$%

Kalindi edavaki

 

burnol rasukopo

 

meeku migiledi 15

Link to comment
Share on other sites

3 minutes ago, ariel said:

Em reply ivalo telenapudu ilanti logicless replies e istu undali. Jalaga fans kashtalu paga vadiki kuda rakudadu *&*

Nuvu Jagan fan ve ga

 

Anduke logicless thread vestuntavu

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...