Jump to content

Janvi Kapoor ,tarak Malli sridevi-entivonni gurthu testarata


Drunkenmonkey

Recommended Posts

 సౌత్‌ ఎంట్రీ తారక్‌ మూవీతోనే.. హింట్‌ ఇచ్చిన జాన్వీ కపూర్‌..!

అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామర్‌ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన ‘మిల్లీ’ రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు చెన్నైలోని ఓ స్టోర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లింది. ఈ ఈవెంట్‌ పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. కాగా ఈ కార్యక్రమంలో జాన్వీని అప్‌కమింగ్‌ సినిమాల గురించి అడగ్గా.. తాను నటిస్తున్న సినిమాలతో పాటు సౌత్‌ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

కాగా గతకొన్ని రోజుల నుండి కొరటాలశివ-ఎన్టీఆర్‌ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. కాగా తాజాగా జాన్వీ త్వరలోనే సౌత్‌ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టేట్‌మెంట్‌తో హీరోయిన్‌గా ఆల్‌మోస్ట్‌ ఆమెనే కన్ఫార్మ్‌ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఫుల్‌ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Link to comment
Share on other sites

Gen gap kada….

Jhanavi kapoor should have danced with Hari krishna.

now Jr NTR has to wait for Jhanavi to get married and and have a kid and become a heroine.

(intended Pun)

  • Haha 2
Link to comment
Share on other sites

Sridevi pirral meedha kotti kamarao acting nerpadu ani balio told.

30 yrs thatuvatha jhanvi pirral meedha kotti jr acting nerpadu ani aadi kodukulu cheptharemo

  • Haha 2
Link to comment
Share on other sites

8 hours ago, Vaampire said:

Sridevi pirral meedha kotti kamarao acting nerpadu ani balio told.

30 yrs thatuvatha jhanvi pirral meedha kotti jr acting nerpadu ani aadi kodukulu cheptharemo

Firrala meeda kottinchukuni stardom teppinchukovali ani decide ayi untadi jhanvi..anduke firral baga penchindi fafa

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...