Jump to content

Telugu NRI Couple Died in US due to Bomb Cyclone

JackSeal

Recommended Posts

అమెరికాలో కురుస్తున్న దట్టమైన మంచు ఒక ఎన్నారై తెలుగు దంపతులను బలిగొంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ తన భార్య హరిత, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. న్యూజెర్సీలో కురుస్తున్న బాంబు సైక్లోన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు. గడ్డ కట్టిన ఒక భారీ ఐస్ క్యూబ్ పై నిలబడి ఫోటోలు తీసుకునే క్రమంలోనే ఐస్ గడ్డ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ, హరిత దంపతులు ఐస్ గడ్డపై నుంచి కిందపడి ఐస్ లేక్ లో కింది భాగంలో చిక్కుకుపోయారని తెలుస్తోంది.

ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్ లో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు. 

దంపతులు ఇద్దరూ ఫోటోలు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో తమ పిల్లలు ఇద్దరినీ ఒడ్డునే వదిలి వెళ్లారు. అదృష్టవశాత్తుగా ఆ ఇద్దరూ ఒడ్డునే ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పిల్లలు ఇద్దరు అనాథలుగా మిగిలిపోవడం బంధుమిత్రులను తీవ్ర కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Link to comment
Share on other sites

7 minutes ago, JackSeal said:

exactly same thing happened in dallas in 2020/2021… kids odduna vunnanu

luck enti ante resue ream were able to save the couples

Link to comment
Share on other sites

 బాంబు సైక్లోన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు.

};_  US mottam G mooskoni intlo untunte Photo lu kavali

Link to comment
Share on other sites

31 minutes ago, JackSeal said:

అమెరికాలో కురుస్తున్న దట్టమైన మంచు ఒక ఎన్నారై తెలుగు దంపతులను బలిగొంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ తన భార్య హరిత, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. న్యూజెర్సీలో కురుస్తున్న బాంబు సైక్లోన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు. గడ్డ కట్టిన ఒక భారీ ఐస్ క్యూబ్ పై నిలబడి ఫోటోలు తీసుకునే క్రమంలోనే ఐస్ గడ్డ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ, హరిత దంపతులు ఐస్ గడ్డపై నుంచి కిందపడి ఐస్ లేక్ లో కింది భాగంలో చిక్కుకుపోయారని తెలుస్తోంది.

ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్ లో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు. 

దంపతులు ఇద్దరూ ఫోటోలు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో తమ పిల్లలు ఇద్దరినీ ఒడ్డునే వదిలి వెళ్లారు. అదృష్టవశాత్తుగా ఆ ఇద్దరూ ఒడ్డునే ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పిల్లలు ఇద్దరు అనాథలుగా మిగిలిపోవడం బంధుమిత్రులను తీవ్ర కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

27 minutes ago, Sucker said:

RIP and peaks of stupidity. Vuncles don't play games with nature respect it. 

Sorry for their loss...May be Vlogs batch emo ani naa doubt... @Swatkat

Link to comment
Share on other sites

3 minutes ago, DesiPokiri said:

Poyinollu poyaru papam, boothulu deniki ra babu ikada labor gallu , annitiki edupe labor batch

Pillalu unnaka konchem responsibility untundi. Pillala munde parents pothe vaallaki entha mental trauma? Next evaru choostharu vaallani? US lo will lo guardian ni appoint cheyyakapothe direct foster homes ki pamputharu. Andaru illallo unte risks emi aalochinchakunda poyaru

Link to comment
Share on other sites

1 minute ago, Rushabhi said:

Pillalu unnaka konchem responsibility untundi. Pillala munde parents pothe vaallaki entha mental trauma? Next evaru choostharu vaallani? US lo will lo guardian ni appoint cheyyakapothe direct foster homes ki pamputharu. Andaru illallo unte risks emi aalochinchakunda poyaru

India pampinchocha?

  • Upvote 1
Link to comment
Share on other sites

35 minutes ago, Pahelwan2 said:

Entha pichi lenzKodukul ra ayya Thu desi lenzodkula grudha la mrodda pillalni anadalu ga chesinru kada ra donga lenzodukullara

That's ok man. Vallani butulu titalasina pani ledu. Accidents happen and they paid the ultimate price for the decision they made. Sorry for the kids.

  • Upvote 2
Link to comment
Share on other sites

50 minutes ago, JANASENA said:

 బాంబు సైక్లోన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ప్రమాదం బారినపడ్డారు.

};_  US mottam G mooskoni intlo untunte Photo lu kavali

Etla poyaru asalu aha chalilo..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...