Jump to content

BRS @ 50+

Peruthopaniemundhi

Recommended Posts

Very nice analysis on how BRS can win or be a deciding factor in non Telugu states.

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రూపాంతరం చెందిన భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయస్థాయిలో విస్తరణ కోసం తెలుగు ప్రజలు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీకి సమాయత్తం అవుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధత  
వివిధ రాష్ట్రాల్లో తెలుగువారి వివరాల సేకరణ, అభ్యర్థుల అన్వేషణ
ఈనాడు - హైదరాబాద్‌

విస్తరణపై భారాస గురి

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రూపాంతరం చెందిన భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయస్థాయిలో విస్తరణ కోసం తెలుగు ప్రజలు కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీకి సమాయత్తం అవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచార సేకరణతో పాటు అభ్యర్థులను సన్నద్ధం చేసే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 2024 మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేయడం సాధ్యం కానందున... ముందుగా తెలుగు ప్రజలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో పోటీ చేసి, ఓట్లు, సీట్లు పొందడమే ధ్యేయమని భారాస ఆవిర్భావ సన్నాహక సభలో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. భారాస జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఆయన ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ, ఏపీలు గాక తెలుగు ప్రజలు  ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారనే సమాచారం తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక సమాచారం సేకరించారు. తెలంగాణ, ఏపీ తర్వాత ఎక్కువ మంది కర్ణాటకలో ఉన్నట్లు భారాసకు సమాచారం అందింది. కర్ణాటక జనాభాలో దాదాపు 15% మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నారు. బీదర్‌, కలబురగి, కోలార్‌, బళ్లారి నాలుగు జిల్లాల్లో దాదాపు 30% మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. బెంగళూరు నగరం, గ్రామీణంలో వరుసగా 49%, 65% తెలుగు మాట్లాడేవారు ఉండగా, కోలార్‌, బళ్లారి, రాయచూర్‌లలో వరుసగా 76%, 63%, 64% మంది ఉన్నారు. 28 అసెంబ్లీ స్థానాలున్న బెంగళూరులో భారీ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 40 శాసనసభ నియోజకవర్గాల్లో, 14 పార్లమెంటు స్థానాల్లో వీరు ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం అందింది. మహారాష్ట్రలోనూ 22 శాసనసభ, 8 పార్లమెంటు స్థానాల్లో తెలుగు వారి ప్రభావం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మూడు ఎంపీ స్థానాలు, 12 శాసనసభ స్థానాల్లో తెలుగు వారున్నారు. దీంతో పాటు తమిళనాడు జనాభాలో 27 శాతం (1.95 కోట్లు) మంది తెలుగువారున్నారు. దాదాపు 18 పార్లమెంటు స్థానాల్లో వారి పాత్ర కీలకంగా ఉంది. వీటితో పాటు గుజరాత్‌లో 3 లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. ఒడిశాలో 12 లక్షల మంది, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగున్నర లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 16 శాసనసభ, ఆరు పార్లమెంటు స్థానాల్లో ప్రభావం చూపనున్నారు. కేరళలో 1.2 లక్షల మంది, పుదుచ్చేరిలో 99 వేల మంది, యూపీలో 2.9 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 85 వేలు, రాజస్థాన్‌లో 72   వేల మంది  తెలుగువారున్నారు. నికరంగా తెలంగాణ, ఏపీ మినహా తెలుగు ప్రజలు ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థానాలు 50 వరకు ఉన్నట్లు భారాస అంచనా వేస్తోంది.

రైతు విభాగాలు..

ఈ నెలాఖరుకల్లా పంజాబ్‌, హరియాణా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ భారాస రైతువిభాగాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖలను ప్రారంభిస్తారు. ఆ వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

సొంతంగా లేదా పొత్తుతో...

శాసనసభ స్థానాలకు సంబంధించి వచ్చే ఏడాది జరిగే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోటీకి భారాస సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో జనతాదళ్‌-ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలోనూ కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీకి యోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక, యూపీలలో జేడీఎస్‌, సమాజ్‌వాది పార్టీలతో పొత్తుతో పోటీ చేసే వీలుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలోనూ గుజరాత్‌, తమిళనాడులలో సొంతంగా పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే తమిళనాడులోని వీసీకే పార్టీ భారాసలో విలీనానికి ముందుకొచ్చింది. 

ఏపీలో వ్యూహం ప్రకారం..

విస్తరణపై భారాస గురి

వచ్చే ఎన్నికల్లో  ఏపీ నుంచి పోటీకి అక్కడి నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. వైకాపా వైఖరిని బట్టి ఆ రాష్ట్రంలో పోటీ చేయాలా.. వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భారాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా కలిసిరాకపోతే పార్లమెంటు, శాసనసభ స్థానాల్లో  భారాస పోటీ ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

తెలుగువారి ప్రాబల్య ప్రాంతాలు..

* కర్ణాటక: తుముకూరు, చిత్రదుర్గ, బళ్లారి, కొప్పల్‌, రాయచూర్‌, కలబురగి, యాద్గిర్‌, కోలార్‌, చిక్‌బళ్లాపుర, బీదర్‌, బెంగళూరు

* మహారాష్ట్ర: ముంబై, నాగ్‌పుర్‌, నవీ ముంబయి, భివాండి, సోలాపుర్‌, నాందేడ్‌, నాసిక్‌, పుణె, ఠానె, ఔరంగాబాద్‌

* గుజరాత్‌: సూరత్‌, అహ్మదాబాద్‌, ద్వారక, జామ్‌నగర్‌, వడోదర, కచ్‌

* ఒడిశా: భువనేశ్వర్‌, బ్రహ్మపుర, ఛత్రాపూర్‌, పర్లాకిమిడి, రాయగడ, నాబరంగ్‌పుర్‌, జైపుర్‌, మల్కన్‌గిరి, గంజాం

* ఛత్తీస్‌గఢ్‌: బస్తర్‌, బిలాస్‌పుర్‌, రాయ్‌పుర్‌, సుక్మా

Link to comment
Share on other sites

May be BRS should have also played Hindu card after all Dora is bigger Hindu than modi. Dora can speak some slokas from Gita and pull voters in north. Modi gadiki bochu kuda ravu slokams

  • Like 1
Link to comment
Share on other sites

20 minutes ago, Thokkalee said:

Kcr is thinking very high of himself… no one knows him outside of the Telugu states.. why will they vote for him?? MIM can at least play the Muslim card.. what does he have? 

Vaadu peekedhi ledhu sacchedhi ledhu only langas orgasms anthe. 
 
Antha peekevadu aithe vaadi daughter kavitha intlo kurchodhu 

Link to comment
Share on other sites

Kcr is a shrewd politician , i am not sure why he is trying to go National at this age. 

He should atleast tie up with AAP if he's really serious about expansion . 

They are already getting 5-15% votes in north india , with BRS funding and alliance they could actually win some seats 

But i am not sure what he is trying to achieve in such a short time , it's going to take atleast 15-20 years to expand to other states 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Ryzen_renoir said:

He is trying to become next CBN @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

37 minutes ago, Ryzen_renoir said:

Kcr is a shrewd politician , i am not sure why he is trying to go National at this age. 

He should atleast tie up with AAP if he's really serious about expansion . 

They are already getting 5-15% votes in north india , with BRS funding and alliance they could actually win some seats 

But i am not sure what he is trying to achieve in such a short time , it's going to take atleast 15-20 years to expand to other states 

This is my analysis bro.. 

KCR is implementing same formula as BJP is doing in TS.. BJP lo win ayna vallu are leaders irrespective of which part they belong, gelichindhi valla supporters tho and it got an advantage to party. Eetala, Ragunadhan, Raja sigh, Kishan reddy, Aarvind (Pasupu board formula worked, along with his dad supporters), Soyam Bapu rao… ippudu BJP ki supporters peragadaniki main reason congress week avvadam and supporters moving to BRS and BJP.. 

major states lo hard fact enti antae congress is still in #2 position lo undhi.. akkada candidates ki thelusu, congress elanti funding ichae paristhithi ledu, central leadership noonchi  supporting candidate ledu, they will be still in #2 (Gujarat assembly elections ey example, congress party ki torch bearer leader ledu) so they want some fresh support.. e candidates has two choices AAP in north and BRS in central and south India.. motham funding BRS chusukuntundhi, and it’s then candidates performance..

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, Peruthopaniemundhi said:

BRS aa bokka adhoka kottha drama name. Ee kachara gadu mundhu kavitha ni gelipinchukunte better pakka state ki velli adukkune badhulu

Link to comment
Share on other sites

1 hour ago, Ryzen_renoir said:

Kcr is a shrewd politician , i am not sure why he is trying to go National at this age. 

He should atleast tie up with AAP if he's really serious about expansion . 

They are already getting 5-15% votes in north india , with BRS funding and alliance they could actually win some seats 

But i am not sure what he is trying to achieve in such a short time , it's going to take atleast 15-20 years to expand to other states 

Agree but ego clashes vastayi and it is not a easy decision to forego control of a party, AAP ki financial ga support chestunnadu and he will not go north nor AAP will come south.  he is nurturing/financial support for kumaraswamy, Akilesh and Tejaswini as well. He contesting in those territories is to provide direct financial support, if it works then nothing matters, like babu did in 2018 bore all campaigning and advertising expenses of congress party

  • Upvote 1
Link to comment
Share on other sites

Evari teluguuu evariki teluguuu...arey Maa doraa raoo baley gurthochindhey teluguu ippudu...

Aa telugu vaallalo andhraa vaallu unaaraa leraa...I mean 50 positionss la andhra teluguu aaa tell"lagana telugaaa...??

Antey andhroduuu evaduu tel"lagana la annapudu mari ee tell"lagana gaadu evaduu verey teluguu states la..aha just asking.. 

Andhraaa biryaanni penda lekka untaadhi.....tell"lagana yaaasa veru baaasaa veru kadha....mari ee 50 positions la teluguuu vaaru evaru sirr??

Link to comment
Share on other sites

34 minutes ago, DesiPokiri said:

BRS aa bokka adhoka kottha drama name. Ee kachara gadu mundhu kavitha ni gelipinchukunte better pakka state ki velli adukkune badhulu

Next KTR ni CM cheyyakapothe family motham kalisi KCR gadni old age home ki shift chestaru. Anduke national Beer(BRS) ani faking

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...