Jump to content

Cbn vellipoina tarwta tokkisalata.. jagga em chendalam planning ra??


psycopk

Recommended Posts

తెలుగుదేశం మీటింగ్లకి...

భారీగా జనాలు తండోప తండాలు గా తరలి వస్తున్నారు...

పెరుగుతున్న అసహనానికి కారణం అధి..

ఈ క్రమంలో కొన్ని దుర్ఘటనలు పునరావృతం అవుతున్నాయ్...

చంద్రబాబు సభ ప్రాంగణం వదిలి వెళ్ళిన చాలా సేపటి తర్వాత తొక్కిసలాట జరిగింది 😥

జనాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి..

టీడీపీ ఈ వరుస సంఘటనలు పై అప్రమత్తంగా ఉండాలి...

అభిమానుల మధ్య మన ఇంటిలిజెన్స్ టీమ్ నీ పెట్టాలి...

ఎందుకు అంటే...  మనం దుర్మార్గుల మధ్య బ్రతుకుతున్నం

మనం జాగ్రత్తగా ఉంటూనే...
మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి..

నూతన సంవత్సరం రోజున 3గ్గురు మహిళలు మరణించడం కలిచి వేస్తుంది..

వారి అత్మలకి శాంతి చేకూరాలని అని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా...

https://www.instagram.com/p/Cm68VjevDb5/?igshid=YWJhMjlhZTc=

https://www.instagram.com/p/Cm6gZrJPx5K/?igshid=YWJhMjlhZTc=

 

 

  • Confused 1
  • Sad 1
Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

Jaggadi planning anata janali ela lepali ani..

It was an accident. Better to accept and move on. Pushkarala accident appudu ilagey wrong handle chesaru.

  • Like 1
  • Thanks 1
Link to comment
Share on other sites

48 minutes ago, psycopk said:

తెలుగుదేశం మీటింగ్లకి...

భారీగా జనాలు తండోప తండాలు గా తరలి వస్తున్నారు...

పెరుగుతున్న అసహనానికి కారణం అధి..

ఈ క్రమంలో కొన్ని దుర్ఘటనలు పునరావృతం అవుతున్నాయ్...

చంద్రబాబు సభ ప్రాంగణం వదిలి వెళ్ళిన చాలా సేపటి తర్వాత తొక్కిసలాట జరిగింది 😥

జనాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి..

టీడీపీ ఈ వరుస సంఘటనలు పై అప్రమత్తంగా ఉండాలి...

అభిమానుల మధ్య మన ఇంటిలిజెన్స్ టీమ్ నీ పెట్టాలి...

ఎందుకు అంటే...  మనం దుర్మార్గుల మధ్య బ్రతుకుతున్నం

మనం జాగ్రత్తగా ఉంటూనే...
మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి..

నూతన సంవత్సరం రోజున 3గ్గురు మహిళలు మరణించడం కలిచి వేస్తుంది..

వారి అత్మలకి శాంతి చేకూరాలని అని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా...

 

47 minutes ago, psycopk said:

 

Lol uncle masth script prepare chesthunnaru pulkas.. pre planned gaa vunnaru.. mottam nettesthunnaru

45 minutes ago, Vaampire said:

Tdp meeting ki jagga planning chesthunnada. Nice nice.

 

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...