Jump to content

ఒకరిది బతుకు పోరాటం, ఒకరిది పదవి ఆరాటం! ఈ సమాజం, ఈ రాజకీయం ఇంతకంటే మెరుగవ్వవా?

JackSeal

Recommended Posts

మూడు వందల రూపాయల కోసం గుంపులో చేరతా. 
ఒక మందు బాటిల్ కోసం మురికి కాలువలో పడతా.
కిలో చింతపండు కోసం గంటల తరబడి నుంచుంటా.
అయిదు రూపాయల అన్నం కోసం నడిరోడ్డు మీద నిలబడతా.
ఒక కాటన్ చీర కోసం మరో మహిళ గొంతు మీద కాలేస్తా.
నాది పేదరికం...

మూడు వందల రూపాయల కోసం గుంపులో చేరుస్తా.
ఒక మందు బాటిల్ కోసం మురికి కాలువలో పడేస్తా.
కిలో చింతపండు కోసం గంటల తరబడి నుంచోబెడతా.
అయిదు రూపాయల అన్నం కోసం నడిరోడ్డు మీద నిలబెడతా.
ఒక చీర కోసం ఒక మహిళతో మరో మహిళ గొంతు తొక్కిస్తా.
నాది రాజకీయం....

Link to comment
Share on other sites

55 minutes ago, JackSeal said:

you are forgetting it is govt responsibility to manage crowds.

Link to comment
Share on other sites

11 hours ago, Telugodura456 said:

you are forgetting it is govt responsibility to manage crowds.

its mutual responsibility of Govt, Police and Organizers..

okari blame ani mathram cheppalem

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...