Jump to content

ఇదయ్యా నీ అసలు రూపం, ఇదయ్యా నీ అసలు రూపం ? ఏదయ్యా ఆయన అసలు రూపం?


JackSeal

Recommended Posts

- తండ్రి పేరు చెప్పుకునిబ్రతికేకంటే, తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుని చరణ్ ని (ఎవరిని అయినా) బ్రతకమనడం తప్పా?
- అవసరానికి 
ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఆయన తప్పా? 

- ఆక్సిజన్ సిలెండర్స్ పంచడం తప్పా?

- రక్త దానం చేయించడం ఆయన తప్పా? 

- కుక్కలు లా ఎదుటి వారు మోరుగుతున్నా ఎందుకులే బాధ పెట్టడం అని సైలెంట్ గా ఉండడం ఆయన తప్పా? 

- అందరూ బాగుండాలని కోరుకోవడం ఆయన తప్పా? 

- ఆయన స్థాయి తగ్గించుకుని ఇండస్ట్రీ కోసం ఒక దొంగ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని అడగడం ఆయన తప్పా?

ఏది ఆయన చేసిన తప్పు?? 

ఏదో పెద్ద తప్పు చేసినట్లు.. అక్కడ సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా అదయ్యా, ఇదాయ్యా అంట.. పిల్ల ఎదవలుఅంటే ఏదోలే పిల్ల తనం అనుకోవచ్చు.. వయసు పెరిగి, జుట్టు తెల్లబడిన వారు కూడా అనడం ఏంటయ్యా..? మీరు మీకుల గజ్జి కాకపోతే..

Link to comment
Share on other sites

  • JackSeal changed the title to ఇదయ్యా నీ అసలు రూపం, ఇదయ్యా నీ అసలు రూపం ? ఏదయ్యా ఆయన అసలు రూపం?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...