Jump to content

నేను తెలంగాణలో ఉన్నా.. పక్క రాష్ట్రంలోని రాజకీయాల గురించి నాకెందుకు?


Peruthopaniemundhi

Recommended Posts

14 hours ago, RedThupaki said:

Anniyaa neeku 17 seats ichindhi APp vaslley kadhaa?

Kraapugradda reservationsss drama daggara undi nadipinchaaav..

Mee jaathii khulammm gajjii kooda APp  loneyyy 

Sontha ooruu ni kooda marichipoyaav anniyaaa

Entha digajaariipoyaav anniyaaa

 

Neeku roju anniya mrodda kudavanedii roju gadavadu anukuntakada ra gudisetinayala

Link to comment
Share on other sites

15 hours ago, Peruthopaniemundhi said:
  • నా ఓటు హక్కు తెలంగాణలో ఉందన్న చిరంజీవి
  • ఏపీ రాజకీయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదని వ్యాఖ్య
  • తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావన్న మెగాస్టార్
 

I dont have interest on AP politics says Chiraneevi

ఏపీ  రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో ఉంటున్నానని, తన ఓటు హక్కు కూడా ఇక్కడే ఉందని, పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి తనకెందుకని అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తనకు తెలియదని, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకు లేదని అన్నారు. తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. తాను వంద శాతం రాజకీయాల్లో లేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని అన్నారు. 

తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావని చెప్పారు. తనకు విశాఖలో ఇల్లు ఉండాలని కోరుకున్నానని... అయితే తన కోరికకు, ఏపీ రాజకీయాలను సంబంధం లేదని అన్నారు. గతంలో తాను దర్శకుల గురించి చేసిన వ్యాఖ్యలు కొరటాల శివను ఉద్దేశించి చేసినవి కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Anthe le party ni ammuku dengi ippudu neeku AP tho pani leda. ??(*

Link to comment
Share on other sites

3 minutes ago, sri_sri999 said:

Neeku roju anniya mrodda kudavanedii roju gadavadu anukuntakada ra gudisetinayala

kvp gadi paleruvara nuvvu CITI_c$y disaster veeraiah looooaddddinggggg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...