ఇది ఈ thread కి కొనసాగింపు...
కొంత మంది fake vegan గాళ్ళ hypocrisy ఎంత ముదిరింది అంటే...వాళ్ళలో ఉన్న hypocrisy ని వాళ్ళే గుర్తించలేనంతగా ముదిరింది...
అసలు ఎవైడైనా vegan ఉన్నాడంటే వాడు సమాజాన్ని వదిలేసిన సన్యాశి (రియల్ vegan) అయ్యి ఉండాలి లేదా ఇలా fake ముచ్చట్లు చెప్పుకుతిరిగే hypocrite అన్నా అయ్యి ఉండాలి...మనం ఈ రోజు వాడే అధిక శాతం వస్తువులు జంతువుల నుండి వచ్చినవే...అవన్ని తేరగా వాడేస్తు మళ్ళీ veganism అనే కబుర్లు...
vegan అని చెప్పుకు తిరిగే ఎదవలు ముందు వాళ్లని వాళ్లు జ