Jump to content

Case booked on Bandi Sanjay son


Peruthopaniemundhi

Recommended Posts

Irnoy is that not even one Telugu major channel picked up or telecasted this news or even quoted on twitter, couple of journalists who tweeted this had deleted their tweets since, such is the reach of BJP highhandedness.

just replace any other leader’s son 2 hours lo debates kuda petti character assassination kuda jarigipotadi 

Link to comment
Share on other sites

1 hour ago, CherryGaru said:

This guy called Bhagirath's sister in the night on phone, and thats why Bhagirath hit him.. 

They are friends and they are back to normal. The video is just create more differences and of no use.

Baga manage chesaru

Link to comment
Share on other sites

On 1/17/2023 at 12:19 PM, Anthanaistam said:

WhatsApp University don't care about this,  Bandi Cheppulu etthina, koduku Chepputho kottina avi valla syllabus lo vundavu 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థినిపై దాడి చేసిన ఒకటి కాదు రెండు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ఢిల్లీ కాలేజీలో చదువుతున్న ఈ వ్యక్తి ప్రవర్తన కారణంగా కాలేజీ యాజమాన్యం అతడిని కాలేజీ నుంచి బయటకు పంపించింది.

విద్యార్థి నిజంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే అతన్ని కొట్టడానికి మీ కొడుకు ఎవరు. అతను విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలి, అది తనను తాను భవిష్యత్ నాయకుడిగా చూసుకునే వ్యక్తి యొక్క బాధ్యత. ఏమైనప్పటికీ అతను మీ కొడుకు, మిమ్మల్ని మరియు మీ కార్యకలాపాలను రోజూ చూసిన తర్వాత, మీలాగే అయ్యాడు. బీజేపీ పార్టీ లో సీటు ఇచ్చేయండి మీ లాగే అవతడు.

పొగరు వల్లనే గూండాలా ప్రవర్తించాడు. నా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి సంజయ్ దీన్ని దారి మళ్లిస్తున్నారు. మీరు మీ కొడుకుకు మద్దతు ఇస్తున్నారు. గతంలో మీరు కేటీఆర్ కొడుకుని చాలా సార్లు మీటింగుల్లో లాగి సెటైర్లు వేశారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లగుతునది మీరు ఇప్పుడు మీ దాక వస్తేగానే మీకు తెలిటం లేదు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...