Jump to content

One week free online yoga with Vaspary Shivudu , State President Patanjali Yoga Samithi Telangana


clagadapati

Recommended Posts

Interest unte ఈ క్రింది link ద్వారా group లో join అవ్వాలి
https://chat.whatsapp.com/LQKBb9HJvlfBudRzsOInhf

 

Date :January 29th to February 4th 2023
Sunday to Saturday (7 Days)
 Timings :
 Morning Batch :
(1) 7.30 AM to  8:30 AM(IST)
 Evening Batch :
(2) 4:30PM to 5:30PM(IST)
 (3)7.30 PM to 8.30 PM(IST).

 

*ఉచిత యోగ శిబిరం ( SPECIAL SESSION for NRI'S ONLY )
       (ZOOM ONLINE లో )
 🌹 ధర్మార్ధ కామమోక్షాణామ్ ఆరోగ్యమూలముత్తమం
 ధర్మం :(జీవించడం ), అర్థం (సంపాదించడం ), కామ (కోరికలు ), మోక్షం (ముక్తి, జీవిత సాఫల్యం ) అను చతుర్విధ పురుషార్థాలు పొందాలంటే ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం
 🌹 అష్టాంగా యోగ 🌹
        (మహర్షి పతంజలి )
 🌹 యోగ శిక్షకులు
 యోగ ఋషి పరమపూజ్య
  స్వామి రాందేవ్ బాబా వారి ప్రియ శిష్యులు, స్వామీజీ చేత Telangana అధ్యక్షులు గా నియమించబడిన

🌹మానవునికి వచ్చే వ్యాధులు 90% వాటికి
 Doctor , Hospital మరియు medicines తో
అవసరం లేకుండా మనకు మనమే తగ్గించు కోవచ్చు
అది మన మహర్షులు అందించిన scientific జీవన విధానం (నీరు ఆహరం తీసుకునే విధానం మరియు దినచర్య ) వల్ల సాధ్యమవుతుంది.
మిగిలిన 10% వ్యాధులకు మాత్రమే Certified Doctors యొక్క అవసరం ఉంటుంది.
ఇవి కూడా రాకముందు యోగ సాధన మరియు శాస్త్రియ జీవన పద్ధతి అనుసరించి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
 అలాంటి అద్భుతమైన పరిష్కారం ఈ యోగ శిబిరంలో మీకు వివరించబడును.
🌹శారీరక, మానసిక ఆధ్యాత్మిక, వ్యక్తిగత, సామాజిక మరియు ప్రపంచంలోని సమస్త సమస్యలకు ఏకైక పరిష్కారం మహర్షి పతంజలి ప్రవచించిన అష్టాంగాయోగ సాధన మాత్రమే.
🌹 శరీరమాధ్యమం ఖలుధర్మ సాధనం
శరీరమె సకల ధర్మాలకు (కర్మలకు ) మూలమం
🌹 ఆరోగ్యమే మహా భాగ్యం
 🌹ప్రస్తుతం కాలుష్యo, యాంత్రిక జీవనవిధానంలో యోగ మాత్రమే ఏకైక పరిష్కారం.
🌹ఈ Scientific Yoga శిబిరాన్ని సధ్వినియోగం చేసుకోగలరు 🙏
🌹ఇందులో 3 Batches ఉన్నాయి
🌹మీకు వీలైన ఏదైనా ఒక Batch select చేసుకోవాలి
 ఈ శిబిరం NRI లకు మాత్రమే
 *సంప్రదించవలసిన mobile no"s
+919392305037,+919000009060,+919441907620
🌹ఈ క్రింది link ద్వారా group లో join అవ్వాలి
https://chat.whatsapp.com/LQKBb9HJvlfBudRzsOInhf

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...