Jump to content

Oscar Awards kosam prime minsters ki letters rasudu endhiraa ayya


ramudu

Recommended Posts

  • ramudu changed the title to Oscar Awards kosam prime minsters ki letters rasudu endhiraa ayya
2 minutes ago, BAVA_BERRY1 said:

Nenu munde chepa zoo gadi mafia powrful thn IPAC . CBN . Loki n Balya meda vache trolls most r by zoo mafia .

FmHwXYSagAAntoz.jpeg.a188fc275edadbebb30

adi inka papam amayakapu pacha tammulu namadam ledhu 

Link to comment
Share on other sites

1 hour ago, BAVA_BERRY1 said:

Nenu munde chepa zoo gadi mafia powrful thn IPAC . CBN . Loki n Balya meda vache trolls most r by zoo mafia .

FmHwXYSagAAntoz.jpeg.a188fc275edadbebb30

This is 100% correct. Lekapothey Breakeven lekunda how is he still getting main lead movie offers. Acting chinchi chesina cinemas kuda levu.. Abaddam ni Nijam ani 100 times chepthey Nijam ayyipoddhi annattu..his paid mafia projecting that he is a best actor.

Recently read in an article that he spent more money on RRR and award promotions than what he earned.

  • Upvote 2
Link to comment
Share on other sites

1 hour ago, BAVA_BERRY1 said:

Nenu munde chepa zoo gadi mafia powrful thn IPAC . CBN . Loki n Balya meda vache trolls most r by zoo mafia .

FmHwXYSagAAntoz.jpeg.a188fc275edadbebb30

Lol 🤣

Vadiki antha scene vuntey okka hit kooda endhuku ledhu lol recent ga 

Enthaina mega family sympathizer vi anipinchav 

 

Link to comment
Share on other sites

10 hours ago, dasari4kntr said:

asking recommendation...?

 

9 hours ago, ramudu said:

lobbying 

https://www.vox.com/culture/2019/2/21/18229512/oscar-campaigns-for-your-consideration-events-narratives-weinstein

 

this is how it works. other actor also doing the same but burada jalludu happening only on zoo. just like happened with his accent speech. 

%$#$

Link to comment
Share on other sites

12 hours ago, dasari4kntr said:

ఎప్పటినుండో ఈ RRR గురించి రాద్దామనుకుంటున్నా…

RRR కి అవార్డ్ వస్తే తెలుగోడి సత్తా…ఆత్మగౌరవం లాంటి మాస్‌హిస్టీరియా నుండి బయటకు రండి…అ సినిమా కి అన్ని భాషల వాళ్ళు పని చేసారు…రాజమౌళి తెలివిగా తెలుగును వాడుకుంటున్నాడు..తప్పు లేదు కానీ..మనం తెలుగు అంటే తెలుగు సినిమా అనే భ్రమ నుండి బయటికి రవాలి…

మనం తెలుగు పుస్తకాలు చదవకుండా తెలుగులో వ్రాయకుండా కేవలం తెలుగు సినిమా అనగానే అదే తెలుగు అనుకుంటున్నాం…

లిపి లేని భాష ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదు…మీకు నిజంగా తెలుగు పైన ప్రేమ ఉంటే…తెలుగు లిపి లో రాయండి…అప్పుడు NLP లు…తెలుగు లో alexa లు siri  లు లేదా chatgpt లు వంటి వాటికి data models దొరికి  తెలుగు మరింతగా  digitalization అవుతుంది…తెలుగు సినిమాల వళ్ళ తెలుగుకి జరిగే మేలు కన్నా ఆ మేలు ఎక్కువ..అని నా అభిప్రాయం..

 

నీతొ ఏకీభవిస్తున్నా  , కానీ రాజమౌళి గొప్ప దర్శకత్వనిపుడి కన్నా  ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ / బిజినెస్ మాన్ , తనకు ఉన్న పరిమిత పరిధిలోనే ఉన్న వనరులను ఉపయోగించుకొని ఈ స్థాయికి ఎదిగాడు , ఇంక మహేష్ సినిమాతో తెలుగు అనే బ్రాండ్ ని వొదిలేస్తున్నాడు , RRR తో ఎక్కువ లాభపడింది రాజమౌళినే , తన నుండి రాబోయే సినిమాలకి నటీనటుల సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ని తెచ్చుకున్నాడు , ఇప్పుడు ఉన్న RRR క్రేజ్ ని వాడుకొని ఎదగడానికి Jr .ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల ప్రయత్నం కానీ ఎంతమంది నిర్మాతలు వీళ్లని నమ్ముకొని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ?  చివరగా Jr.ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల క్రేజీ India వరకే ఆగిపోతది కానీ రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి వెళ్తాడు (ఆల్రెడీ CAA తో ఒప్పందం చేసుకున్నాడు  , తన చివరి తెలుగు నిర్మాత చిత్రం కూడా మహేష్ తో తీసేదే )

 

నేను చెప్పేది ఏంటి అంటే , నేతి బీరకాయ లో నేతి ఎంతో  , రాజమౌళి సినిమాల్లో తెలుగు అంతే .....

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...