Jump to content

9 సంస్థలు.. రూ.21వేల కోట్ల పెట్టుబడులు

Peruthopaniemundhi

Recommended Posts

పెట్టుబడుల వెల్లువ

* రూ.16,000 కోట్లతో మూడు మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు.
* రూ.2,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద డేటా కేంద్రం నెలకొల్పనున్న భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూపు.
* రూ.1,000 కోట్లతో జీనోమ్‌ వ్యాలీలో ఫ్రాన్స్‌ సంస్థ యూరోపిన్స్‌ అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు.  
* రూ.1,000 కోట్లతో పెప్సికో విస్తరణ.
* రూ.210 కోట్లతో అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ సంస్థ తెలంగాణలో మల్టీ గిగావాట్‌ లిథియం క్యాథోడ్‌  మెటీరియల్‌ తయారీ కేంద్రం.
* రూ.150 కోట్లతో వెబ్‌ పీటీ సంస్థ ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం.
* రూ.100 కోట్లతో అపోలో టైర్స్‌ డిజిటల్‌ ఆవిష్కరణల కేంద్రం.
* రూ.100 కోట్లతో ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ ప్రపంచస్థాయి మద్దతు కేంద్రం.
* రూ.100 కోట్లతో ప్రపంచ ఆర్థిక వేదిక 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(సీ4ఐఆర్‌)

తెలంగాణ.. పెట్టుబడుల ఖజానా

ఫిబ్రవరిని పెట్టుబడుల మాసంగా ప్రకటించి ముందుకు సాగుతాం. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎవరి పని వారే చేయాలన్న కేసీఆర్‌ దిశానిర్దేశంలో భాగంగానే నేను విదేశీ పర్యటనకు వచ్చా. మాకు ఆశ, శ్వాస భారాసయే.. దేశవ్యాప్త సంచలనాలకు పార్టీ నాంది పలుకుతుందనే విశ్వాసం ఉంది.

మంత్రి కేటీఆర్‌

నేను తొలుత భారతీయుడిని. ఆ తర్వాత తెలంగాణకు చెందినవాడిని. విదేశాలకు వెళ్లినప్పుడు దేశ ఔన్నత్యాన్ని చాటడమే మా కర్తవ్యం. వైరుధ్యాలు, పంచాయితీలు అనేవి దేశంలోనే.. మన ఇళ్ల వద్దే ఉంటాయి తప్ప విదేశాల్లో కాదు. అక్కడ ముందుగా దేశాన్ని పొగిడిన తర్వాత పెట్టుబడులను కోరతాం

Link to comment
Share on other sites

6 minutes ago, Peruthopaniemundhi said:

నేను తొలుత భారతీయుడిని. ఆ తర్వాత తెలంగాణకు చెందినవాడిని. విదేశాలకు వెళ్లినప్పుడు దేశ ఔన్నత్యాన్ని చాటడమే మా కర్తవ్యం. వైరుధ్యాలు, పంచాయితీలు అనేవి దేశంలోనే.. మన ఇళ్ల వద్దే ఉంటాయి తప్ప విదేశాల్లో కాదు. అక్కడ ముందుగా దేశాన్ని పొగిడిన తర్వాత పెట్టుబడులను కోరతాం

By each passing day, KTR la manchi maturity kanipistundi. 

Link to comment
Share on other sites

3 hours ago, Peruthopaniemundhi said:

పెట్టుబడుల వెల్లువ

* రూ.16,000 కోట్లతో మూడు మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు.
* రూ.2,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద డేటా కేంద్రం నెలకొల్పనున్న భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూపు.
* రూ.1,000 కోట్లతో జీనోమ్‌ వ్యాలీలో ఫ్రాన్స్‌ సంస్థ యూరోపిన్స్‌ అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు.  
* రూ.1,000 కోట్లతో పెప్సికో విస్తరణ.
* రూ.210 కోట్లతో అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ సంస్థ తెలంగాణలో మల్టీ గిగావాట్‌ లిథియం క్యాథోడ్‌  మెటీరియల్‌ తయారీ కేంద్రం.
* రూ.150 కోట్లతో వెబ్‌ పీటీ సంస్థ ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం.
* రూ.100 కోట్లతో అపోలో టైర్స్‌ డిజిటల్‌ ఆవిష్కరణల కేంద్రం.
* రూ.100 కోట్లతో ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ ప్రపంచస్థాయి మద్దతు కేంద్రం.
* రూ.100 కోట్లతో ప్రపంచ ఆర్థిక వేదిక 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(సీ4ఐఆర్‌)

తెలంగాణ.. పెట్టుబడుల ఖజానా

ఫిబ్రవరిని పెట్టుబడుల మాసంగా ప్రకటించి ముందుకు సాగుతాం. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎవరి పని వారే చేయాలన్న కేసీఆర్‌ దిశానిర్దేశంలో భాగంగానే నేను విదేశీ పర్యటనకు వచ్చా. మాకు ఆశ, శ్వాస భారాసయే.. దేశవ్యాప్త సంచలనాలకు పార్టీ నాంది పలుకుతుందనే విశ్వాసం ఉంది.

మంత్రి కేటీఆర్‌

నేను తొలుత భారతీయుడిని. ఆ తర్వాత తెలంగాణకు చెందినవాడిని. విదేశాలకు వెళ్లినప్పుడు దేశ ఔన్నత్యాన్ని చాటడమే మా కర్తవ్యం. వైరుధ్యాలు, పంచాయితీలు అనేవి దేశంలోనే.. మన ఇళ్ల వద్దే ఉంటాయి తప్ప విదేశాల్లో కాదు. అక్కడ ముందుగా దేశాన్ని పొగిడిన తర్వాత పెట్టుబడులను కోరతాం

AP nunchi red sandal smuggling antha ledhu veella investment,

dabbulakosam daos ke vellakkarledu, tirupati kondalaku velthe kaavaalsinantha dorukuthundi.

  • Haha 2
Link to comment
Share on other sites

7 hours ago, kingcasanova said:

AP nunchi red sandal smuggling antha ledhu veella investment,

dabbulakosam daos ke vellakkarledu, tirupati kondalaku velthe kaavaalsinantha dorukuthundi.

Lol 😆 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...