Jump to content

ఇప్పుడు నడుస్తున్న AI hype పైన మీ అభిప్రాయం ఏంటి..?positive or negative..?

dasari4kntr

Recommended Posts

రాబోయే 5 సంవత్సరాలలో సమాజం పైన చాలా negative ప్రభావం ఉండవచ్చని అనిపిస్తుంది…

AI ఏదో మనిషిని జయించి terminator movie అవుతుంది అని చెప్పను…ఏందుకంటే మనిషంత తెలివి తక్కువవాడు కాదు…he will create salve version of AI..and he maintains control on ai…

కాకపోతే ఇప్పటికే ఉన్న wealth distribution inequality, unemployment  లాంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది…

ఉదాహరణకి…ఒక producer YouTube video or short film చెయ్యలన్నా…దానికి మందుగా  ఒక writer, actors, cameraman, voice artists…etc ఇంత మంది కి ఉపాది ఉంది…మరియూ equipment కూడా ఒక వ్యయం…

కాని ఈ మొత్తం పనిని ఒక రెండు మూడు AI ఆదారిత సాప్ట్‌వేర్‌లు కేవలం కొన్ని నిమిషాలలో చేస్తున్నాయి…

chatgpt కి వెళ్ళి స్టోరి మరియు వీడియో స్క్రిప్ట్ కావాలంటే ఇస్తుంది…దానిని కాపీ చేసుకుని ఏ text-to-video , text-to-3d సాప్ట్‌వేర్ కో  కొన్ని మార్పులు చేర్పులతో input ఇస్తే అది కావలిసిన వీడియో కాస్త నిమిషాల్లో తయారు చేసి ఇస్తుంది…లేదా text-to-voice కి input ఇస్తే అది డబ్బింగో లేదా పాడ్‌కాష్టో కూడా చేసిస్తుంది…

ఇక్కడ డబ్బు పెట్టేవాడికి లాభం…human talent అవసరం లేకుండా పని నిమిషాలలో పని అయిపోతుంది కాబట్టి…

ఈ కింద ఉన్న tools చాలా మటుకు beta స్టేజ్ లో ఉన్నాయి…ప్రస్తుతానికి వీటిని చిన్న చిన్న advertisement  చేయడానికి వాడొచ్చు…

ఇవి ఇంకా డెవలప్ అయితే…we can see a big negative shift in society…

FnAeQcxacAE-kLu?format=jpg&name=medium

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

రాబోయే 5 సంవత్సరాలలో సమాజం పైన చాలా negative ప్రభావం ఉండవచ్చని అనిపిస్తుంది…

AI ఏదో మనిషిని జయించి terminator movie అవుతుంది అని చెప్పను…ఏందుకంటే మనిషంత తెలివి తక్కువవాడు కాదు…he will create salve version of AI..and he maintains control on ai…

కాకపోతే ఇప్పటికే ఉన్న wealth distribution inequality, unemployment  లాంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది…

ఉదాహరణకి…ఒక producer YouTube video or short film చెయ్యలన్నా…దానికి మందుగా  ఒక writer, actors, cameraman, voice artists…etc ఇంత మంది కి ఉపాది ఉంది…మరియూ equipment కూడా ఒక వ్యయం…

కాని ఈ మొత్తం పనిని ఒక రెండు మూడు AI ఆదారిత సాప్ట్‌వేర్‌లు కేవలం కొన్ని నిమిషాలలో చేస్తున్నాయి…

chatgpt కి వెళ్ళి స్టోరి మరియు వీడియో స్క్రిప్ట్ కావాలంటే ఇస్తుంది…దానిని కాపీ చేసుకుని ఏ text-to-video , text-to-3d సాప్ట్‌వేర్ కో  కొన్ని మార్పులు చేర్పులతో input ఇస్తే అది కావలిసిన వీడియో కాస్త నిమిషాల్లో తయారు చేసి ఇస్తుంది…లేదా text-to-voice కి input ఇస్తే అది డబ్బింగో లేదా పాడ్‌కాష్టో కూడా చేసిస్తది…

ఇక్కడ డబ్బు పెట్టేవాడికి లాభం…human talent అవసరం లేకుండా పని నిమిషాలలో అయిపోతుంది కాబట్టి…

ఈ కింద ఉన్న tools చాలా మటుకు beta స్టేజ్ లో ఉన్నాయి…ప్రస్తుతానికి వీటిని చిన్న చిన్న advertisement  చేయడానికి వాడొచ్చు…

ఇవి ఇంకా డెవలప్ అయితే…we can see a big negative shift in society…

FnAeQcxacAE-kLu?format=jpg&name=medium

Change is inevitable baa… gpt testing got sre gpt admin lanti positions open avuthayu 😜😜

jokes apart… AI brings more opportunities and next gen will be way smarter than us 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, LadiesTailor said:

Change is inevitable baa… gpt testing got sre gpt admin lanti positions open avuthayu 😜😜

jokes apart… AI brings more opportunities and next gen will be way smarter than us 

dumber than us for sure 

will have low memory power but may be good IQ , less emotions etc etc

Link to comment
Share on other sites

Just now, Mancode said:

dumber than us for sure 

will have low memory power but may be good IQ , less emotions etc etc

Hmm.. I have to agree on less emotions part for sure… others I doubt it 

Link to comment
Share on other sites

1 minute ago, LadiesTailor said:

jokes apart… AI brings more opportunities and next gen will be way smarter than us 

ఇదే నాకున్న పెద్ద డౌట్ బ్రో…

AI ప్రోగ్రామ్స్ కూడా వ్రాసే స్టేజ్‌కి వస్తే మన అవసరం ఏముంటుంది..

ఈ ట్వీట్ చూడు…

  • Upvote 1
Link to comment
Share on other sites

11 minutes ago, Mancode said:

naa abhipraym em ledu gani stephen hankings told its dangerous to have high integrated AI machines

reality is no one can stop it 

agree…people are racing towards disaster anipistundhi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...