Jump to content

బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే!


JackSeal

Recommended Posts

mari burra takkuva vedavala chestunare , dintlo emundi bali kshamapana chepadaniki 

anthakamundhu anarani maatalu chala anadu

buraada jaathi , aalaaga janam lantivi apuddu akkada padukunaro

diniki kshamapana ante bal gadu guddha tho navtadu 

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

kapu corporation ki tdp thousands of crs ichindi.. avi ani lepeste muskoni mulana kurchunaru.. ipudu bratike unnam ante evadu nammutadu.. ee so called sangalu

Ie lolli roju vundede….99997 varaku vachindi count…

inko 3 replies isthe….lakshananga laksha posts esina 4th manishi lekka charitra la nilichipotav

100k post NTR ni smarinchukuni, Babu garu development gurtutechukuni, Chinna babu ki all the best chepthu kanichey Samara….Jai balayya

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Ie lolli roju vundede….99997 varaku vachindi count…

inko 3 replies isthe….lakshananga laksha posts esina 4th manishi lekka charitra la nilichipotav

100k post NTR ni smarinchukuni, Babu garu development gurtutechukuni, Chinna babu ki all the best chepthu kanichey Samara….Jai balayya

nuvuue gurthu chesav kabati neke dedication... 

Link to comment
Share on other sites

6 hours ago, JackSeal said:

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాపునాడు తాజాగా ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని బాలయ్యను డిమాండ్‌ చేశాయి. 

గతంలో దేవీబ్రహ్మణులపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య.. సంతకం లేని లేఖ రిలీజ్‌ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అలాకాకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్‌ చేస్తోంది. 
 

అలా జరగని పక్షంలో.. టీడీపీ నుంచి బాలకృష్ణను పదేళ్ల పాటు బహిష్కరించాలి. ఇవేవీ జరగకుంటే నారా లోకేష్‌ చేపట్టబోయే యువ గళం పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరికలు జారీ చేసింది.  

తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ ‘‘ఆ రంగా రావు.. ఈ రంగా రావు’’ అని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా.. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన క్రమంలో.. రాజకీయాలలో విజయం తమకే సాధ్యమని.. ‘‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’’ అంటూ చేసిన కామెంట్లు కూడా కాపుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాయి. అటుపై జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అంటూ చేసిన వ్యాఖ్యలైతే ఏకంగా గుండెల్లో గునపాలు దింపాయని కాపు సామాజిక వర్గం పేర్కొంది.

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...