Jump to content

US lo laidoff....Indian PM should respond


BacklogBadham

Recommended Posts

1 hour ago, psycopk said:

Bodi can request biden to extend it to 6months to reduce pressure as these are unusual times..

Kani mana vadu panikoche pani enduku chestadu.. 

CBN can do only this type of things . Once TDP comes power in US and I hope it’s not too far .. as per pulkas 

  • Haha 1
Link to comment
Share on other sites

మనం (NRI) కూరలో కరివేపాకు కంటే హీనం…

పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు…మాకు usa ఇంత ఉంది అంత ఉంది..అని india లో చూపించుకుంటారే గానీ ఏ నాడు NRI కి ఉండే  సమస్యలని కీనిసం అడగరు…

మోడి us కి వస్తే నమో ఈవెంట్‌కి NRI  కావాలి…బాలయ్య, చంద్రబాబుకి కి పచ్చ కార్ల ర్యాలీ కావాలి…జగన్ పార్టీ కూడా ఏమీ తక్కువ తినలేదు..ఈ విషయంలో…ప్రతి పొలిటకల్ పార్టీకి ఒక NRI wing ఉంది ఆఖరికి జనసేనతో సహా…కానీ NRI సమస్యలు వీళ్ళకు పట్టవు…

కానీ NRI కి ఏదైనా problem వస్తే వీళ్ళంతా కనిపించరు…NRI గా వచ్చిన students చనిపోతున్నా ఎవరికీ పట్టదు…

NRI లు ఏ దేశం కోరుకోని అనాదలు…

 

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...