Jump to content

Jamuna passes away ...


kakatiya

Recommended Posts

7 minutes ago, BattalaSathi said:

ANR and NTR banned her from their movies for a long time as she refused to "cooperate" especially with ANR.  She mentioned in multiple interviews regarding this.  Anyway, RIP.  Good actress.  Missamma/Mooga manasulu etc. in early years and later Collector Janaki/Pandanti Kaapuram etc.

Rajahmundry mp in 1989

Link to comment
Share on other sites

Tollywood satyabhama.. 

Her parents had interstate and jntercaste marriage in 1930s itself and her mother tounge Kannada .. 

But grew up in guntur

 

 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

28 minutes ago, kakatiya said:

Now misamma movie actors all passed away :(.. last of her generation..showkar janaki is probably last ..with waheeda Rehman 

 

missamma-Missamma_Movie-320x240.jpg

Vanisri, sharada still alive 

Link to comment
Share on other sites

Jamuna : సీనియర్ నటి కన్నుమూత

సీనియర్ నటి జమున (86) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

 

Jamuna : సీనియర్ నటి కన్నుమూత

 

హైదరాబాద్ : సీనియర్ నటి జమున (86) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ ఆరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్‌, భాగ్యరేఖ, గుండమ్మకథతోపాటు పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందించారు. 1989లో రాజమండ్రి కాంగ్రెస్‌ ఎంపీగా జమున విజయం సాధించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...