Jump to content

మావారు చనిపోయిన దగ్గర నుంచి మెమరీ లాస్ తో బాధపడుతున్నాను: భానుప్రియ

vatsayana

Recommended Posts

04-02-2023 Sat 19:35 | Entertainment
  • 80వ దశకంలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ 
  • ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను బిజీ అయ్యారు 
  • కొంతకాలం క్రితం భర్తను కోల్పోయిన భానుప్రియ 
  • ఆరోగ్యం బాాగుండటం లేదని వెల్లడి 
  • లండన్ లో చదువుకుంటున్న ఆమె కూతురు   
Bhanupriya Interview
భానుప్రియ అనగానే అందమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి .. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. అప్పట్లో చిరంజీవితో సమానంగా డాన్స్ చేయగలిగిన అతితక్కువ మంది కథానాయికలలో ఆమె ఒకరిగా కనిపిస్తారు. ఆ మధ్య కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలలో కనిపించడం లేదు. 

తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ .. "మావారు చనిపోయారు .. అప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను" అన్నారు. 

"మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయై అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు" అంటూ చెప్పుకొచ్చారు.
  • Sad 3
Link to comment
Share on other sites

Telugu industry heroines lo one of the greatest, played strong female characters on screen and danced like no one could when it comes to Indian classical. 

Sad that her life became so tragic. 

Link to comment
Share on other sites

1 hour ago, Joker_007 said:

unnayi kani cheppukoru.. Fans oppukoru.. 

mental undi balio certificate thechukunnadu. Fans oppukunnaru kooda

  • Haha 2
Link to comment
Share on other sites

2 hours ago, vatsayana said:
04-02-2023 Sat 19:35 | Entertainment
  • 80వ దశకంలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ 
  • ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను బిజీ అయ్యారు 
  • కొంతకాలం క్రితం భర్తను కోల్పోయిన భానుప్రియ 
  • ఆరోగ్యం బాాగుండటం లేదని వెల్లడి 
  • లండన్ లో చదువుకుంటున్న ఆమె కూతురు   
Bhanupriya Interview
భానుప్రియ అనగానే అందమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి .. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. అప్పట్లో చిరంజీవితో సమానంగా డాన్స్ చేయగలిగిన అతితక్కువ మంది కథానాయికలలో ఆమె ఒకరిగా కనిపిస్తారు. ఆ మధ్య కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలలో కనిపించడం లేదు. 

తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ .. "మావారు చనిపోయారు .. అప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను" అన్నారు. 

"మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయై అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు" అంటూ చెప్పుకొచ్చారు.

vamsi ( @Ladies_Tailor director who directed sitara/preminchu pelladu/anveshana etc. with her) felli chesukuntaanu ante left leg tho thannindhi aa rojullo...ippudu regretting emo mari...

Link to comment
Share on other sites

27 minutes ago, Vaampire said:

mental undi balio certificate thechukunnadu. Fans oppukunnaru kooda

Opukokapoyunte ma jagan anna tho kalisi badminton adevadu chenchalguda jail lo ma balayya

Link to comment
Share on other sites

2 hours ago, Mediahypocrisy said:

Anni variety rogalu heroines ke vastunnayenduku...heroes ravatledenduku

Because they take cum of many people inside as part of their job bro, not all cums safe and they have to take all ages cum at same time in a foreign trip from hero to producer 

Link to comment
Share on other sites

34 minutes ago, BattalaSathi said:

vamsi ( @Ladies_Tailor director who directed sitara/preminchu pelladu/anveshana etc. with her) felli chesukuntaanu ante left leg tho thannindhi aa rojullo...ippudu regretting emo mari...

Sodhi tagginchu

‘అప్పట్లో దర్శకుడు వంశీ నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నారు. ఇంట్లో చెబితే మా అమ్మ ఒప్పుకోలేదు. ఆయనకు అప్పటికే పెళ్లి కావడంతో అన్నీ ఆలోచించి ఆయనతో పెళ్లికి వద్దన్నారు. ఏ తల్లి అయినా అలాగే ఆలోచిస్తారు కదా.. అందుకే మా పెళ్లి జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చారు భానుప్రియ.

ఇక భానుప్రియ దర్శకుడు వంశీతో బ్రేకప్ తరువాత.. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌశల్‌ కుమారుడు.. అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

36 minutes ago, Kool_SRG said:

yedisaavu le..adhi daani version..nenu Vamsi version chadivaanu ekkado..where he said she rejected him (ee amma bomma emi levu) ani..evari version vallaki untadhi...edhi sodho edhi nijamo vaallidharike telusu..we just deduce based on what we (want to) hear..antha daanike nene thopu ni vere vaadu cheppindhi sodhi anukunte nee kharma ..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...