Jump to content

social media apps…పైన పిట్ట కధ..

dasari4kntr

Recommended Posts

ఒక పాత చైనీస్  కధ ఉండేది…

అనగనగా ఒక చైనీస్ రాజ్యంలో …ఆ రాజు…కొన్ని అందంగా , ప్రత్యేకంగా ఉండే పాముల పోటి పెట్టాడంట…

చాలా మంది రకరకాల పాములని ఆ పోటీకి తెస్తున్నారు…

అందులో ఒకడు (hero)…తన పాముకి మొదటి బహుమతి రావాలని…దానిని తెగ సిద్దం చేస్తున్నాడు…

దాని రంగులు మార్చాడు…కోరలు పెంచాడు..దానికి డాన్స్ నేర్పించాడు…ఆ పాముకి ఒక్కొక్క హంగు అదనంగా కలిపి  ఒక్కొక్క లీగ్ పోటీ గెలుచుకుంటూపోయాడు…

ఇక ఫైనల్స్ చేరుకున్నాడు…

ఈ సారి ఫైనల్స్ ఎలాగైనా గెలవాలని …ఆ పాముకి కాళ్ళు తగిలించాడు…

పక్క రోజు పోటీలో…ఆ కాళ్ళు ఉన్న పాముని చూసి ఇది అసలు పాము కాదు పో అని disqualify చేసారు…

సరిగ్గా ఈ కాళ్ళు ఉన్న పాములా నే ఉంది కొన్ని social media apps పరిస్తితి…మనకు ఏదో better content ఇవ్వలనే తపనతో over optimization చేసి…పిచ్చి  recommendation logic తో… 

నా netflix experience ని దొబ్బబెట్టారు…

నా youtube search ని దొబ్బబెట్టారు…

నా twitter timeline ని దొబ్బబెట్టారు…

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, dasari4kntr said:

Lol Ee kathalu anni Yekkada padatavu bhayya 

maa pillalu Katha cheppu ante vaadukunta source chepthe.

jokes apart did you try clearing out search history on YouTube ? Netflix and twitter idea ledu. 

Link to comment
Share on other sites

31 minutes ago, usauae said:

Lol Ee kathalu anni Yekkada padatavu bhayya 

maa pillalu Katha cheppu ante vaadukunta source chepthe.

jokes apart did you try clearing out search history on YouTube ? Netflix and twitter idea ledu. 

It's not just about recommendations... Content itself is created based on data and metrics, no soul or creativity.

Netflix has too much of data and they tell directors and creative producers what they need... They are just blindly filling the template. 

@dasari4kntr is this your creativity? Good story .. 

Link to comment
Share on other sites

12 hours ago, usauae said:

Lol Ee kathalu anni Yekkada padatavu bhayya 

maa pillalu Katha cheppu ante vaadukunta source chepthe.

jokes apart did you try clearing out search history on YouTube ? Netflix and twitter idea ledu. 

11 hours ago, hunkyfunky2 said:

It's not just about recommendations... Content itself is created based on data and metrics, no soul or creativity.

Netflix has too much of data and they tell directors and creative producers what they need... They are just blindly filling the template. 

@dasari4kntr is this your creativity? Good story .. 

కొన్న సంవత్సరాల కృతం నా పాత మేనేజర్ (చైనీస్)…చెప్పాడు ఈ కధ…

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...