Jump to content

eee తుర్కియే తుర్కియే antunnaru edhi vaa...daani peru టర్కీ (Turkey) kadha?


BattalaSathi

Recommended Posts

They changed how they write the name a cpl yrs ago. 
Requested all UN nations to reflect the same.

 

Pronunciation is still the same thought (Turkey) but spelt that way (Turkiye)

  • Thanks 1
Link to comment
Share on other sites

1 hour ago, BattalaSathi said:

English lo oka laaga Telugu lo oka laaga endhi eee confusion?  Mana Bombay/Mumbai typulo peru emanna marchaara?  throw some veluthuru vaa @dasari4kntr laanti exferts.

 

1 hour ago, mmharshaa said:

మధ్యతూర్పు దేశం ‘టర్కీ ‘ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకుంది. అందుకనుగుణంగా ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదన పంపగా అంగీకారం లభించింది. టర్కీ అనేది ఓ పక్షి రకం అలాగే ఓడినవాడు మూర్ఖుడు, వెర్రివాడు అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే తుర్కియాగాపేరుమార్చుకున్నట్లు తెలుస్తోంది. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత విలువలకు తుర్కియా సరిగ్గా నప్పుతుందని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్ వివరించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా ఇకపై ఆ దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులకు ‘మేడ్ ఇన్ తుర్కియే’ మారుస్తారు. గతంలోనూ ఇలా చాలా దేశాలు మార్చుకున్నాయి.

Thanks baaa.. I was confused after reading eenadu article… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...