Jump to content

కళాతపస్వి కె.విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత


vatsayana

Recommended Posts

26-02-2023 Sun 20:22 | Both States
  • కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం
  • ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూత
  • అప్పటి నుంచి అస్వస్థతో బాధపడుతున్న జయలక్ష్మి
  • నేడు గుండెపోటుకు గురైన వైనం
K VIswanath wife Jayalakshmi passes away
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నేడు ఆయన అర్ధాంగి జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. కొన్నిరోజుల వ్యవధిలోనే కె.విశ్వనాథ్ దంపతులు ఈ లోకాన్ని వీడడం వారి కుటుంబ సభ్యులను మరింత విచారానికి గురిచేస్తోంది. 

జయలక్ష్మి వయసు 86 ఏళ్లు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, జయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...