Jump to content

Renuka chowdary ( parliament surpanaka) to contest from AP Gudivada Anta...

Mediahypocrisy

Recommended Posts

Renuka Chowdary: గుడివాడలో పోటీ పక్కా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రేణుకా చౌదరి

హాట్‌ కామెంట్స్‌తో హీట్‌ పుట్టించే కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటివరకూ ఉమ్మడి రాష్ట్రమే కదా… ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని, అందుకే గుడివాడపై ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు

Link to comment
Share on other sites

49 minutes ago, Mediahypocrisy said:

Adhi lekka

Vaadi gutka noru ki idhi saripothadhi 

Link to comment
Share on other sites

58 minutes ago, Mediahypocrisy said:

Renuka Chowdary: గుడివాడలో పోటీ పక్కా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రేణుకా చౌదరి

హాట్‌ కామెంట్స్‌తో హీట్‌ పుట్టించే కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటివరకూ ఉమ్మడి రాష్ట్రమే కదా… ఏపీలో పోటీ చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని, అందుకే గుడివాడపై ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు

Drainage saaannjjaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...