Jump to content

Heart Attack: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు..

JackSeal

Recommended Posts

యువతపై మాయదారి గుండెపోట్లు పగబట్టినట్లున్నాయి. గతంలో ఎటువంటి అనారోగ్యం ఆనవాలు లేని వ్యక్తులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చూస్తుండగానే హార్ట్‌ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో అలాంటి ఘటనే బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు.
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంతోష్‌ మృతితో కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత ఐదు రోజుల్లో జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు ప్రాణాలు విడిచారు. 

Link to comment
Share on other sites

12 minutes ago, JackSeal said:

Asalu em jarugutundi ra. May be better to take blood thinners emo 

Link to comment
Share on other sites

Why are these incidents happening only in telugu speaking states? Or incidents like these are happening in other parts of India and we don't see news reports yet.

Link to comment
Share on other sites

35 minutes ago, dewarist said:

Why are these incidents happening only in telugu speaking states? Or incidents like these are happening in other parts of India and we don't see news reports yet.

Too much alcohol and food habits?

Link to comment
Share on other sites

Just now, godfather03 said:

Too much alcohol and food habits?

You mean only in telugu states? Something is terribly wrong if this is only happening in telugu states

Link to comment
Share on other sites

Just now, dewarist said:

You mean only in telugu states? Something is terribly wrong if this is only happening in telugu states

Adulterated food

Link to comment
Share on other sites

1 hour ago, dewarist said:

Why are these incidents happening only in telugu speaking states? Or incidents like these are happening in other parts of India and we don't see news reports yet.

It is happening all over India with various celebrities passed away from Bollywood and even pritviraj kumar was a exercise freak. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...