Jump to content

lol malli bhayapadi... health reason to ED ki dumma Kapita


Spartan

Recommended Posts

I was actually expecting…edo oka reason cheppi skip kodtadi ani..

Pillai gadi custody ivalatho end…repati tho Manish Sisodia gadi custody end…confrontation la motham bandaram bayatapadutadi ani decide ayinatu vundi akka…

  • Upvote 1
Link to comment
Share on other sites

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా కవిత రాతమూలకంగా కొన్ని సమాధానాలను ఈడీ అధికారులకు పంపారు. విచారణకు హాజరయ్యే సమయంలోనే కొన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని కోరిన ఈడీ మరికొన్నింటికి సమాదానాలను కూడా ఇవ్వాలని చెప్పారు. అందుకనే వాళ్ళడిగిన ప్రశ్నలకు రాతమూలకంగా సమాధానం ఇచ్చి పంపారు. అనారోగ్య కారణాలతోనే విచారణకు హాజరుకావటం లేదని కవిత చెప్పినట్లు సమాచారం.

విషయం ఏమిటంటే ఉదయం నుండి ఢిల్లీలోని కేసీయార్ ఇంట్లో న్యాయనిపుణులతో చర్చల మీద చర్చలు జరుపుతున్న కవిత ఈడీ విచారణకు మాత్రం అనారోగ్యం కారణంతో హాజరుకాలేనని సమాధానమివ్వటం. మరి విచారణకు హాజరుకాకుండా సోమాతో సమాధానాలను పంపటం అనారోగ్యం కారణాలని చూపటాన్ని ఈడీ అంగీకరిస్తుందా ? అనేది అనుమానంగా మారింది.

కవిత గనుక విచారణకు హాజరుకాకపోతే వెంటనే ఈడీ ఇదే విషయాన్ని కోర్టులో చెప్పే అవకాశముంది. విచారణను ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొడుతున్న కారణంగా అరెస్టు చేసేందుకు అనుమతి కోరే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ  ఈడీ రిక్వెస్టును కోర్టు గనుక ఆమోదిస్తే అప్పుడు కవితకు పెద్ద సమస్యవ్వటం ఖాయం.

Link to comment
Share on other sites

18 minutes ago, JackSeal said:

తెలంగాణ తల వంచదు అంటిరి జ్వరం అని ఇంట్లో పంటిరి  😂😂😂

She is such an a$$hole - aamey thappu chesthey Telangana mottham ni yetta attribute chestadhi yerrifuk mond@. 

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

ee pushpams drama oscar script writing laga vundhi 

okkadiki siksha padadhu 

public money wastage 

:giggle: 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...