నా ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది కోన్నారు…5000 పెట్టి… కొంటే కొన్నారు…మంచిదే…కానీ కొన్న తర్వాత వాళ్ళు ఇచ్చే స్పీచ్ తట్టుకోలేకున్నా… ఒకడైతే…”i am fedup going to costco every week for gas” అంట…మరి టెస్లా రేట్లు తగ్గకుంటే…fedup అవ్వడా…