Jump to content

మెళ్ళమెళ్ళగా knowledge తగ్గించుకని మేమూ అవతాం అండి peoples managers ఊ..


dasari4kntr

Recommended Posts

రీసెంట్ గా నాకొకడు…తగిలాడు…ఇండియా రిసోర్స్…

తొందరెక్కువ…ఏ టాస్క్ ఇచ్చినా మెదటి ఒకటి రెండు గంటల్లో నన్ను పింగ్ చేసి టాస్క్ 90% అయిపోయింది అంటాడు..మిగతా 10% రేపు చేస్తా అని రెండు మూడు రోజులు అడ్సస్సు ఉండడు…నన్ను పూర్తిగా కూడా మట్లాడనివ్వడు…

వాడికెలా చెప్పాలో అర్ధంకాక ఇలా చెప్పా… “మోదటి బాల్ సిక్స్ కొడితే సరిపోదు…మ్యాట్చ్ మొత్తం ఆడి గెలవాలి” అని..అయినా నా భాద వాడికి అర్ధం కాలా…ఏదో క్రికెట్ జోక్ చెప్పానని నవ్వి షరా మామూలే…

మనకి ఈ పీపుల్ స్కిల్స్ కష్టమే…

  • Sad 1
Link to comment
Share on other sites

Just now, Vaampire said:

Peoples mgr ki tasks ivvadam enti? They dont do technical work kada?

TLM’s do technical work as well as people mgmt

వాడు పీపుల్ మానేజర్ కాదు…

నేను టీమ్ లీడ్…వాడిని ఒక రిసోర్స్ గా నాకు ఇచ్చారు రీసెంట్గా…

  • Thanks 1
Link to comment
Share on other sites

4 minutes ago, dasari4kntr said:

వాడు పీపుల్ మానేజర్ కాదు…

నేను టీమ్ లీడ్…వాడిని ఒక రిసోర్స్ గా నాకు ఇచ్చారు రీసెంట్గా…

Née situation chala better 

na team lo okadu 1 week work ni 1 day lo safa chesi , na ticket kuda chesta ani ping chestadu. Nenu adukku tinala? Vadiki reply ivvaluntey standup lo i need more work antadu

vadu 1= rest 5 members tickets 

ela cheppali emani cheppali vadiki

asalu team mottam pake work chesedi timepass, ayyo rama 

  • Haha 2
Link to comment
Share on other sites

25 minutes ago, dasari4kntr said:

రీసెంట్ గా నాకొకడు…తగిలాడు…ఇండియా రిసోర్స్…

తొందరెక్కువ…ఏ టాస్క్ ఇచ్చినా మెదటి ఒకటి రెండు గంటల్లో నన్ను పింగ్ చేసి టాస్క్ 90% అయిపోయింది అంటాడు..మిగతా 10% రేపు చేస్తా అని రెండు మూడు రోజులు అడ్సస్సు ఉండడు…నన్ను పూర్తిగా కూడా మట్లాడనివ్వడు…

వాడికెలా చెప్పాలో అర్ధంకాక ఇలా చెప్పా… “మోదటి బాల్ సిక్స్ కొడితే సరిపోదు…మ్యాట్చ్ మొత్తం ఆడి గెలవాలి” అని..అయినా నా భాద వాడికి అర్ధం కాలా…ఏదో క్రికెట్ జోక్ చెప్పానని నవ్వి షరా మామూలే…

మనకి ఈ పీపుల్ స్కిల్స్ కష్టమే…

enni kastalu bhayya neku 

Brahmanandam Gifs GIFs | Tenor

Link to comment
Share on other sites

31 minutes ago, dasari4kntr said:

రీసెంట్ గా నాకొకడు…తగిలాడు…ఇండియా రిసోర్స్…

తొందరెక్కువ…ఏ టాస్క్ ఇచ్చినా మెదటి ఒకటి రెండు గంటల్లో నన్ను పింగ్ చేసి టాస్క్ 90% అయిపోయింది అంటాడు..మిగతా 10% రేపు చేస్తా అని రెండు మూడు రోజులు అడ్సస్సు ఉండడు…నన్ను పూర్తిగా కూడా మట్లాడనివ్వడు…

వాడికెలా చెప్పాలో అర్ధంకాక ఇలా చెప్పా… “మోదటి బాల్ సిక్స్ కొడితే సరిపోదు…మ్యాట్చ్ మొత్తం ఆడి గెలవాలి” అని..అయినా నా భాద వాడికి అర్ధం కాలా…ఏదో క్రికెట్ జోక్ చెప్పానని నవ్వి షరా మామూలే…

మనకి ఈ పీపుల్ స్కిల్స్ కష్టమే…

Bro chepina kada bro migita work finsh chesta 2 days lo ani…mari public lo ochi chepala…mood poyindi bro motham work nuvve chesko poo…inka nanu addagaku.

  • Haha 1
Link to comment
Share on other sites

26 minutes ago, csrcsr said:

Why are you revealing my work ethic in db bro , 

Now the mystery is solved on where you are going away and what you are doing for 3 days.. 

Link to comment
Share on other sites

Just now, Thokkalee said:

Now the mystery is solved on where you are going away and what you are doing for 3 days.. 

Ayipoyinayi bayya golden days 

First lo long ago sdlc ani time pass chese vallu analysis design Iimolementationbtesting uat etc ani

Now agile ci CD anni phases leepesaru konni rojulu andaru story points atu itu chssi fime pass chesaru now all done kanbanish. More tools to monitor your git commits , failed builds, jira or rally tickets tied to your git commit many tools to see (some jobs are still tough some guys don't do code but lot of other things that are valuble) but its done more and more efficient metrics will kick in

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...