Jump to content

RSS munjalu


JackSeal

Recommended Posts

అదానీ పై  విదేశీ భారీ కుట్ర - RSS.
----
1) RSS  ఎన్నడైనా నిత్యావసర ధరల పై  మాట్లాడిందా?

2)RSS  ఎన్నడైనా  పేదల  జీవితాలపై  మాట్లాడిందా?

3) RSS  ఎన్నడైనా ద్రవ్యోల్బలం గురించి మాట్లాడిందా?

4)RSS  ఎన్నడైనా  రైతు ఆత్మహత్యలపై మాట్లాడిందా?

5) RSS  ఎన్నడైనా   GDP పడిపోవడం పై మాట్లాడిందా?

6) RSS  ఎన్నడైనా   దళితుల పై  అత్యాచారాలు, హత్యాల పై మాట్లాడిందా?

7)RSS  ఎన్నడైనా   వ్యవస్థల  దుర్వినియోగం పై మాట్లాడిందా?

8) RSS  ఎన్నడైనా   మధ్యతరగతి యువకుల  నిరుద్యోగ సమస్య పై మాట్లాడిందా?

9)RSS  ఎన్నడైనా   దేశ సంపద , సహజ  వనరుల  దోపిడీ పై మాట్లాడిందా?

10) ఇలా RSS ఎన్నడూ  పేద, మధ్యతరగతి, దళిత బహుజన  సమస్యల  పై,దేశ ప్రజలు సమస్యల పై మాట్లాడలేదు

అదానీ పై  మాట్లాడటం, అదానీ నీ వేనేకేసుకొని మాట్లాడటం పై

ఆలోచన చేయండి, చర్చ చేయండి.

RSS  భావజాలం దేశానికి నష్టదాయకం.

Link to comment
Share on other sites

Is RSS a political party ??  :giggle:
RSS meedha kaakunda janam gurinchi 70yrs alochinchi vuntey chirigipoyina vistharaaku laaga yerukunetollu kaadhu kadha Vongify Slavery munjalu 😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...