Jump to content

పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదని నా భర్త చెప్పారు

Peruthopaniemundhi

Recommended Posts

  • కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సంజయ్
  • బలగం సినిమా చూస్తే పోలీసులకు ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవన్న సంజయ్
  • అండగా ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన వైనం
 
Bandi Sanjay wife comments

పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ జైల్లో ఉన్న ఆయనను ఈరోజు ములాఖత్ లో కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ భార్య మాట్లాడుతూ పోలీసులకు ఇటీవల విడుదలైన 'బలగం' సినిమాను చూపిస్తే బాగుండేదని తనతో తన భర్త అన్నారని చెప్పారు.

Link to comment
Share on other sites

45 minutes ago, Peruthopaniemundhi said:

Link entabba?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...