Jump to content

మీకు ఊహ తెలిసేటప్పటికి..పాలిటిక్స్ అనేవి ఉంటాయి అని ఎప్పుడు తెలిసింది…


dasari4kntr

Recommended Posts

8 minutes ago, alpachinao said:

still nellore?

many many years ago..moved from nellore to a town in 50 km...(thats also in nellore dist)...

but still we often visit nellore..for shopping, doctor visits, relatives houses..etc

Link to comment
Share on other sites

On 4/9/2023 at 12:50 AM, dasari4kntr said:

నాకు ఊహ తెలిసి రాజకీయలు ఉంటాయని తెలిసేటప్పటికి..1990 or 1991 ఎలక్షన్స్ జరుగుతున్నాయి…అప్పుడు నెల్లూరు లో ఉన్నాం… మా వీదిలో అన్ని  ఇళ్ళ గోడలపైన ఉదయించే సూర్యుడు గుర్తు వేసి పోయారు…అది మాగుంట సుబ్బరామి రెడ్డి గుర్తు…

ఆ తర్వాత  కొన్ని రోజులకి రాజీవ్‌గాందీ బాంబ్లాష్ట్…ఇంకొక జ్ఞాపకం…

కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండేవాడు…తర్వాత NTR…తర్వాత CBN…

ఆ తర్వాత నెల్లూరులో మాగుంట సుబ్బరామిరెడ్డి బాంబ్లాష్ట్ …ఇంకొక జ్ఞాపకం…

ఆ తర్వాత బాబ్రీ మసీద్ అల్లర్లు…కర్ప్యూ…ఆ టైంలో మొదటి సారిగా …డిష్ టీవిలో రోజంతా సినిమాలు వేసారు…జనాలు బయటికి రాకుండా… 

ఆ తర్వాత జెమినీ చానల్…ఆ తర్వాత ఈటీవి…ఆంద్రావని ప్రోగ్రాం…వగైరా వగైరా…

చివరగా ఇంకొక జ్ఞాపకం…అణుపరిక్షలు…జార్జ్ ఫెర్నాండేజ్…వాజ్‌పాయి…

ఆ రోజుల్లో ఇండియాటుడే తెలుగు మ్యాగ్‌జైన్ వచ్చేది…అప్పుడు తెలిసింది అబ్దుల్ కలాం పేరు…ఆగ్ని క్షిపణి పేరు…

Zero knowledge even today @3$%

Link to comment
Share on other sites

33 minutes ago, dasari4kntr said:

many many years ago..moved from nellore to a town in 50 km...(thats also in nellore dist)...

but still we often visit nellore..for shopping, doctor visits, relatives houses..etc

👍

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...