Jump to content

ఆంధ్ర రహదారులు ఇంత అధ్వానమా?: BJP MP


All_is_well

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది.

Soyam Bapurao: ఆంధ్ర రహదారులు ఇంత అధ్వానమా?: ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావు

పాడేరు, న్యూస్‌టుడే: ‘ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. తీరా ఇక్కడ చూస్తే మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి’ అని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాడేరు వాసులు విశాఖ ఎలా వెళుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
 

రాష్ట్ర విభజన తరవాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని గిరి గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, కేంద్ర ఫిలింబోర్డు సభ్యులు చల్లా రామకృష్ణ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, naidubava said:

Atu itu road works jaruguthunnayi, kallu dhobbayi emo Guddi Babu Rao...

Anna baita roads meedha tirigava, worst unnai, ippudu esthunnaru roads past few months nunchi, adhi kuda highways with central funds

Link to comment
Share on other sites

2 hours ago, allbakara said:

Anna baita roads meedha tirigava, worst unnai, ippudu esthunnaru roads past few months nunchi, adhi kuda highways with central funds

Highway central funds tho nee vesthaaru Thammudu... 

 

Bayata tirigaavava annavu ga, I almost drive on all roads in AP. Better than past.. 

Link to comment
Share on other sites

2 hours ago, naidubava said:

Highway central funds tho nee vesthaaru Thammudu... 

 

Bayata tirigaavava annavu ga, I almost drive on all roads in AP. Better than past.. 

nenu cheppedhi kuda adhe anna, highways ki central funds isthundhi kabatti avi vesthunnaru migatha roads horrible unnai ani, nuv vesina pics kuda national highway ne ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...