Jump to content

Idhae KCR cheyathae BJP enni anedhi..


Undilaemanchikalam

Recommended Posts

మంగళగిరి సీకే కన్వెన్షన్ లో టీడీపీ ఇఫ్తార్ విందు... నమాజ్ చేసిన చంద్రబాబు 

11-04-2023 Tue 19:43 | Andhra
  • కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
  • ముస్లింలకు విందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకత్వం
  • హాజరైన చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు
  • ముస్లింలతో చంద్రబాబు సమావేశం
 
Chandrababu attends Iftar at CK Convention in Mangalagiri

రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీలోని ముస్లిం నేతలు షరీఫ్, ఫరూఖ్, నాగుల్ మీరా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 

ఇఫ్తార్ విందు నేపథ్యంలో నిర్వహించిన నమాజ్ లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతో సమావేశమైన చంద్రబాబు... గతంలో తమ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. అయితే వైసీపీ వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేసిందని అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలుస్తామని, దుల్హన్ తదితర పథకాలను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు

Link to comment
Share on other sites

Hyderabad ante anukovachu....1/4 of GH population is Muslim........ AP lo kooda naa Denemma 8% Muslim population ki intha digajarinada mana chandranna... desperate times.... veedi pagati dreams gaani Minority vote bank is rock solid behind JagannaChandrababu Naidu calls Modi a 'hardcore extremist', urges 'minority  brothers' to not vote for him

Link to comment
Share on other sites

27 minutes ago, Android_Halwa said:

Govt officially hosts iftar party in Hyderabad every year and has been happening for decades now…

Appudu Bandi anna lanti worst fellow ledu kadha bro..

Link to comment
Share on other sites

13 minutes ago, Undilaemanchikalam said:

Appudu Bandi anna lanti worst fellow ledu kadha bro..

Bandi Anna kante worst fellows kuda vuntunde…it does not matter. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...