Jump to content

Lokesh selfi challenge ki posukuntunadu pottodu

psycopk

Recommended Posts

ఏ పేదవాడి ఇంటిముందైనా నిలబడి మా ప్రభుత్వం చేసిన మంచి ఇదీ అని చెప్పగలరా?: చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ 

12-04-2023 Wed 13:30 | Andhra
  • సెల్ఫీ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు దిగడం కాదన్న ముఖ్యమంత్రి
  • నువ్వు మంచి చేశావయ్యా అని ఆశీర్వదించే పేదవారితో దిగినదే గొప్ప సెల్ఫీ అని వెల్లడి
  • ఎవరి హయాంలో ప్రజలకు జరిగిన మంచి ఎంతనేది బేరీజు వేసుకునే సత్తా ఉందా? అని ఛాలెంజ్ 
 
CM Jagan Open Challenge to Chandrababu

సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, పేదవాడి ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దానికి ఆ కుటుంబం కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారు.. దానినే గొప్ప సెల్ఫీ అంటారని వివరించారు. ఈ విధంగా మీ ప్రభుత్వ హయాంలో చేసిన పనిని పేదవాడి ఇంటిముందు నిలబడి చెప్పగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అని, మనందరి ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో జరిగిన మంచి ఎంత అని అడిగి తెలుసుకోవాలని జగన్ చెప్పారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని, ఈ నాలుగేళ్ల మా పాలనలో జరిగిన మంచిని బేరీజు వేసుకుని చూసే సత్తా నీకు ఉందా బాబూ? అని అడుగుతున్నానని, చాలెంజ్ అంటే ఇదే అని జగన్ తెలిపారు. ఎవరి హయాంలో ఏం జరిగిందని, మేలు చేసే ప్రభుత్వం ఏదనేది ప్రజలకు తెలుసని జగన్ పేర్కొన్నారు

Link to comment
Share on other sites

Lol jagga.. idi nee bratuku 

ఆంధ్రలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో తీసుకోండి: కార్మికులకు హరీశ్ రావు సూచన 

12-04-2023 Wed 12:11 | Telangana
  • తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ కార్మికులకు సూచించిన తెలంగాణ మంత్రి
  • రెండు రాష్ట్రాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని వెల్లడి
  • సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన హరీశ్ రావు
 
Telangana minister Harish Rao advice to ap labour about voter rigistration

‘ఆంధ్రాలో పాలన ఎలా ఉందో మీకు తెలుసు.. అక్కడికి వెళ్లినపుడు మీరు చూస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మరి అక్కడా ఇక్కడా ఓటు ఎందుకు? అక్కడి ఓటును రద్దు చేసుకుని ఇక్కడే తీసుకోండి’ అంటూ ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ కార్మికులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. ఒక దిక్కే ఓటు పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండని మంత్రి చెప్పారు. ఈమేరకు మంగళవారం సంగారెడ్డిలో జరిగిన మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అభివద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంగారెడ్డిలోని 9వ వార్డులో రూ.20 లక్షలతో కార్మికుల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో కనీసం రోడ్లు కూడా సరిగా లేవని చెప్పారు. అక్కడి రోడ్లు, దవాఖానాల పరిస్థితి మీకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. మేడే రోజున కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

but intha urgent gaa TDP power looki vochi peekeedhi yeemundhi Samara? Govt funds all gone dry and no more easy sources of money every found.

CBN ki health baagoovatleedhu.. as per very close insider reports (Cant give the source as its too confidential).

Bolli baaga mudiripoyindhi anta.. smell kooda vosthundhi.. too much Ayurvedic treatment theesukuntunnaaru CBN gaaru.

inka bhaaram anthaa Loki Babu meedha.. and you know the capabilities of him already.

So Pulka peddalu meeting jarigindhi last 2 weeks lo. Ee saari yelagaina TDP ni Power looki thechi.. ..immediate gaa theesukoovaalsina actions ivi ani decide ayyaaru:

1. Pending lo vunna contract bills ni approve cheeinchukoovaali, especially to Pulka contratcors.

2. Amaravathi ni malli start cheesee chance leedhu.. steel foundations anni thuppu paduthunnaayi..so no more Amaravathi but try to do some restoration works.

3. Alcohol licenses be brought back to our Pulkas. As thats the easiest way to make loads of quick money.

4. Unlike the last term, this time around..no more easy peezy contracts to Pulkas.. this is a serious and surprising decision from a party whose foundation is caste.

5. Encourage BC leaders this time seriously. Again surprising.

But then again there will be 2029 when Yesu Reddy will start this mud-slinging propaganda on Pulka cassette. So ee saari K-peddalu andharoo serious gaa K-Stamp padakunda TDP ni inkonni roozulu run cheesthe baaguntundhani Agraharam lo talku.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...