Jump to content

Nidhi Agarwal tho rajasyamala yagam cheyinchina Venu swamy


Mediahypocrisy

Recommended Posts

Crushmika laga national crush kavalani , industry top kavalani Venu swamy daggara poorthi Shraddha tho pancha makaralatho pooja cheyinchina Nidhi Agarwal...

Enta mandiki enta samarpinchukunna success ravatledani Venu swamy tho godu vellabosukunna Nidhi Agarwal...

Ee yagam debbatho national crush aipovatam khayam ani bharosa ichina Venu swamy...

Link to comment
Share on other sites

5 minutes ago, Mediahypocrisy said:

Crushmika laga national crush kavalani , industry top kavalani Venu swamy daggara poorthi Shraddha tho pancha makaralatho pooja cheyinchina Nidhi Agarwal...

Enta mandiki enta samarpinchukunna success ravatledani Venu swamy tho godu vellabosukunna Nidhi Agarwal...

Ee yagam debbatho national crush aipovatam khayam ani bharosa ichina Venu swamy...

max inko 1yr lo idi shed ke

Link to comment
Share on other sites

రాజ శ్యామల యాగం బాటలో స్టార్ హీరోయిన్లు.. సీక్రెట్‌ ఏంటో..?

ప్రొఫెషనల్‌గా తీరిక లేకుండా ఉండే స్టార్ హీరోయిన్లు టైం దొరికితే కాస్త రూటు మార్చి భక్తి పారవశ్యంలోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో వెళ్తూ రాజ శ్యామల యాగాన్ని (Raja Shyamala Homam) చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

 

ఇండస్ట్రీ సర్కిల్ టాక్‌ ప్రకారం లీడింగ్ హీరోయిన్ సమంత (Samantha) కొన్ని నెలల ముందు హైదరాబాద్‌లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజ శ్యామల యాగం నిర్వహించింది. అంతేకాదు పలు ఆలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లో హోమాలు నిర్వహించిన ఫొటోలు కూడా నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika mandanna)కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ కన్నడ సోయగం రాజ శ్యామల యాగం నిర్వహించేందుకు హైదరాబాద్‌ నుంచి కర్ణాటకకు ప్రత్యేకంగా ఓ బస్సులో పూజారులను కూడా తీసుకెళ్లిందని ఇన్‌సైడ్‌ టాక్‌. వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకునేందుకు వృత్తిపరమైన శత్రువులను నుంచి కాపాడుకునేందుకు సాయంత్రం సమయాన హోమాన్ని నిర్వహించిందట.

ఇటీవలే ఇస్మార్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ (Nidhhi Aggerwal) కూడా ఇదే యాగాన్ని నిర్వహించింది. రాజశ్యామల హోమం కోసం హైదరాబాద్‌ నుంచి ముంబైకి పూజారులకు కూడా తీసుకెళ్లిందట నిధి అగర్వాల్‌. ఇక మరోవైపు స్టార్ హీరోయిన్లు కృతి సనన్‌, పూజా హెగ్డే కూడా వీరి బాటలోనే పయనిస్తున్నారు. గత నెలలో పూజాహెగ్డే పెద్దమ్మ టెంపుల్‌లో హోమం కూడా జరిపించిందని ఫిలింనగర్‌ సర్కిల్ సమాచారం.

మొత్తానికి ఇలా హీరోయిన్లంతా ఒకరి తర్వాత ఒకరు రాజ శ్యామల యాగాన్ని చేస్తూ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. ఈ హీరోయిన్ల జాబితాను గమనిస్తే అందరూ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నవారే. భవిష్యత్‌లో ప్రొఫెషనల్‌గా, బిజినెస్‌ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతోనే తారలంతా ఈ రూట్‌లో వెళ్తున్నారని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...