Jump to content

వైఎస్ వివేకాకు మరో రెండు అక్రమ సంబంధాలు అంటగట్టిన అవినాష్ రెడ్డి !


Piracy Raja

Recommended Posts

వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా చంపేసినా ఆయనపై కసి ఇంకా తీరినట్లుగా లేదు. ఆయన క్యారెక్టర్ ను అత్యంత దారుణంగా రోజూ చంపేందుకు అవినాష్ రెడ్డి కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు. మొదట వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి చెప్పారు. ఆయన ముస్లిం కుమారుడు.. వారసుడు.. ఆస్తి గొడవలు అని చెప్పారు. తర్వాత విచ్చలవిడి లైంగిక సంబంధాల గురించి చెబుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో సునీల్ యాదవ్ తల్లిని వేధించడం వల్లే సునీల్ యాదవ్ చంపేశాడని చెప్పుకొచ్చారు. ఇవాళ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ రెడ్డి మరో రెండు అక్రమ సంబంధాలు అంటగట్టారు. వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. అసలు నిందితుల కుటుంబంలోని మహిళలతో వివేకాకు వివాహేతర బంధాలు అంటగట్టడానికి అవినాష్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నలూ చేస్తున్నారు. విస్తృత ప్రచారం లభించేలా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. వాటిలో ఈ వివరాలన్నీ డీటైల్డ్ గా చెబుతున్నారు. విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారన్న కారణంగా… విచారణకు వెళ్లకుండా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుని .. టైంపాస్ చేశారు అవినాష్ రెడ్డి. హైకోర్టు కూడా.. హైకోర్టులో పిటిషన్ ను కారణంగా చూపి విచారణకు డుమ్మా కొట్టడం ఏమిటని ప్రశ్నించకపోవడంతో.. అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది. చివరికి మంగళవారం ఉదయం పదిన్నరకు రావాలని నోటీసులు జారీ చేసింది.

Read more at telugu360.com: వైఎస్ వివేకాకు మరో రెండు అక్రమ సంబంధాలు అంటగట్టిన అవినాష్ రెడ్డి ! - https://www.telugu360.com/te/avinash-reddy-again-made-sensational-comments-on-viveka/

Link to comment
Share on other sites

5 minutes ago, JaiBalayyaaa said:

Why you stand with them

Look at them.. do they look like they can murder someone? They seem to be innocent.. and they are very honest..  

If you want proof, look at this..

 

Link to comment
Share on other sites

1 minute ago, Thokkalee said:

Look at them.. do they look like they can murder someone? They seem to be innocent.. and they are very honest..  

If you want proof, look at this..

 

one and only wife aaa CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...