Jump to content

తెలంగాణ సిరులతల్లి సింగరేణిని సర్వనాశనం చేశాడు కేసీఆర్ తన అసమర్థ పాలనతో అప్పుల్లోకి నెట్టాడు


JackSeal

Recommended Posts

2014లో 3,540 కోట్ల నిధులతో ఉన్న సింగరేణిని ఇప్పుడు 4,900 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడు

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏటా 230 కోట్ల సింగరేణి నిధుల్ని సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాల్లో ఖర్చు పెడ్తుండ్రు.

కోల్బెల్ట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల పేరుతో 12 మంది ఎమ్మెల్యేలకు ఏటా 2 కోట్ల చొప్పున 24 కోట్లు ఇప్పిస్తున్నడు కేసీఆర్.

జెన్కో, ట్రాన్స్కో నుంచి సింగరేణికి రావాల్సిన 15 వేల కోట్లకు పైగా బకాయిల్ని పెండింగ్‌లో పెట్టి సింగరేణిపై అప్పులభారం పెరిగిపోయేలా చేశాడు.

డీఎంఎఫ్ టీ సహా పలు స్కీముల పేరిట సింగరేణి నిధుల్నీ పక్కదారి పట్టించాడు.

డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ పేరుతో అభివృద్ధి పనులపేరిట నియోజకవర్గాల్లో ఏటా500 కోట్లకుపైగా సింగరేణితోనే ఖర్చు పెట్టిస్తుండు.

ఇలా 3 వేల కోట్ల దాకా సింగరేణి ఖజానాకు కన్నం పెట్టాడు.

ఇలా సింగరేణిని పూర్తిగా నాశనం చేసి ఇప్పుడు నెలనెలా కనీసం కార్మికులకు జీతాలు ఇయ్యలేని దుస్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్.
Ft6MgjaacAAfbCb?format=jpg&name=medium

Link to comment
Share on other sites

Idi kuda inko nizam sugars ye 

max inko 10 yrs lo closed 

ee politician ayina chesedi same but kcr gadu 50 yrs lo lagalisina money ni 5 yrs lagesadu tondarlone closing ready ante 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...