Jump to content

ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతకు అస్వస్థత


JackSeal

Recommended Posts

నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్‌ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్‌, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్‌ సుకుమార్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  • Confused 1
Link to comment
Share on other sites

33 minutes ago, rako said:

adi only first two movies ki
ippudu anta, "political black" money e

Monna kuda vachayane ippudu malli raids jarigindi. Emi aagaledhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...