Jump to content

అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టె రకం ఈవిడ ... అన్న NTR లా హుందాగా రాజకీయం చేయండి.


JackSeal

Recommended Posts

కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసి తర్వాత భాజపా వెళ్ళారు. విధానపరమైన విమర్శలు చేయొచ్చు కానీ సమాజం లో కొంత హుందాగా ఉండే వ్యక్తులు కూడా అలాంటి చిల్దర పోస్ట్ చేయరు.‌ మిమ్మల్ని ఇపుడు కూడా ఎన్టీఆర్ కూతురు అనే చూస్తారు. పార్టీ మారినా హుందాతనం కోల్పోకూడదు.

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

మిమ్మల్ని ఒక పార్టీ నాయకురాలుగా కన్నా NTR కుమార్తె గానే తెలుగు ప్రజలు భావిస్తారు. అలాంటిది మీ నుండి ఇలాంటివి రావడం ఛీ ఛీ - కాంగ్రెస్ లో మీరు మంత్రిగా కూడా చేశారు, కానీ ఆ పార్టీ మిమ్మల్ని ఎప్పుడైనా ఇలాంటి పోస్టులు పెట్టడానికి వాడుకుందా? లేదు దానిని బట్టి అర్థం చేసుకోండి ఎవరు ఏంటో

Link to comment
Share on other sites

11 minutes ago, JackSeal said:

కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసి తర్వాత భాజపా వెళ్ళారు. విధానపరమైన విమర్శలు చేయొచ్చు కానీ సమాజం లో కొంత హుందాగా ఉండే వ్యక్తులు కూడా అలాంటి చిల్దర పోస్ట్ చేయరు.‌ మిమ్మల్ని ఇపుడు కూడా ఎన్టీఆర్ కూతురు అనే చూస్తారు. పార్టీ మారినా హుందాతనం కోల్పోకూడదు.

hunda tanam ante idena

 

Link to comment
Share on other sites

12 minutes ago, JackSeal said:

కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసి తర్వాత భాజపా వెళ్ళారు. విధానపరమైన విమర్శలు చేయొచ్చు కానీ సమాజం లో కొంత హుందాగా ఉండే వ్యక్తులు కూడా అలాంటి చిల్దర పోస్ట్ చేయరు.‌ మిమ్మల్ని ఇపుడు కూడా ఎన్టీఆర్ కూతురు అనే చూస్తారు. పార్టీ మారినా హుందాతనం కోల్పోకూడదు.

its so funny to see congress supporters using morality to present themselves on moral high ground

nali ka kheeda, maut ka saudagar.. these comments are made by whom??? 

Link to comment
Share on other sites

Neethi jaathi leni manishi idhi. Congi gave everything to this biiitttch. Congi power lo unnapudu anni anubhavinchindi. Congi odipothadi adhi confirm ayyaka bjp loki jump. Ittanti siggu leni munnjjja latho nindipoyindi kanukey ap bjp atta sachindi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...