Jump to content

ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల

manadonga

Recommended Posts

బాబాయ్ వివేకా చాలా మంచి వ్యక్తి అన్న షర్మిల

ఆయన గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు

మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం ఎందుకని మండిపాటు

బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని చెప్పారు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది చూడకుండా ప్రయాణిస్తూ ప్రజల కోసం వెళ్లే వారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తుండటం దారుణమని అన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి కథనాలతో ఆయా సంస్థలు విలువ పోగొట్టుకోవద్దని సూచించారు.

బాబాయ్ తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పారు. అన్ని ఆస్తులూ సునీత పేరు మీదే ఉన్నాయని... ఒకటి, అర ఆస్తులను కూడా సునీత పిల్లల పేరిట వీలునామా రాశారని తెలిపారు. హత్యకు ఆస్తులు కారణం కాదని... ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే బాబాయ్ ని కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు. యా సంస్థలు..

Link to comment
Share on other sites

11 minutes ago, manadonga said:

Aite Anta durmargamaina prabutwanni padagottataniki akkada party pettali Kani TG lo enduku...

Link to comment
Share on other sites

That’s the whole point….aasthulu anni Sunitha per mida vunayi…buddi shahenshah ki iyandi ra vaata ante ivaledu Sunitha and company…property matters la kaadu ani septundi Sharmila…lol…chepakane antha chesesinav kada akkai…

family no matters…asthi antha teesukuni no property matters anta

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Ie B.tech Ravi and Sharmila…valaki teliyakunda nijalu septunara leka jaggadi covert batch uh ?

arey bosadk

seriously ra nuvu entha comedy chesina, i care for you as a fellow db member.

ipac lo join ayyaka mottam nakinchesau ra ninnu

  • Haha 1
Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

That’s the whole point….aathulu anni Sunitha per mida vunayi…buddi shahenshah ki iyandi ra vaata ante ivaledu Sunitha and company…property matters la kaadu ani septundi Sharmila…lol…chepakane antha chesesinav kada akkai…

family no matters…asthi antha teesukuni no property matters anta

uncle nuvvu mari karudu gattina fighter laga unnav....pathavi endku rayadam kothavi konevi / koni vadiki ivvachuga.... papam uncle nuvv

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, praying said:

uncle nuvvu mari karudu gattina fighter laga unnav....pathavi endku rayadam kothavi konevi / koni vadiki ivvachuga.... papam uncle nuvv

Nenu ae koni ichedi vunte Babai ni enduku samputaru vayya....vishayam ikada asthulu anni akka esukapoindi, buddodiki konni iyu ante kotlata pettindi...idi septundu nenu kadu, swayana cousin aina sharmila ae...

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Nenu ae koni ichedi vunte Babai ni enduku samputaru vayya....vishayam ikada asthulu anni akka esukapoindi, buddodiki konni iyu ante kotlata pettindi...idi septundu nenu kadu, swayana cousin aina sharmila ae...

db prajinakam ne moham meeda posindru tuduchuni veachestav ani telsule

but maree intha dhed ganivi ayinav emi ra 

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

Nenu ae koni ichedi vunte Babai ni enduku samputaru vayya....vishayam ikada asthulu anni akka esukapoindi, buddodiki konni iyu ante kotlata pettindi...idi septundu nenu kadu, swayana cousin aina sharmila ae...

Uncle idi asalu asthulu godava kadu ani she is telling, it is a very short cideo watch it again. She is in support of sunitha from day one

Link to comment
Share on other sites

8 minutes ago, Android_Halwa said:

Nenu ae koni ichedi vunte Babai ni enduku samputaru vayya....vishayam ikada asthulu anni akka esukapoindi, buddodiki konni iyu ante kotlata pettindi...idi septundu nenu kadu, swayana cousin aina sharmila ae...

Atlante viveka suneetha ni sampali kaani .. suneetha viveka ni enduku samputhadi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...