Jump to content

WTF This?

godfather03

Recommended Posts

Pakistan: ‘చచ్చినా’ వదలడం లేదు.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు

పాక్‌లో దారుణాలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మహిళలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా అతివలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్‌లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌లో ముహమ్మద్‌ రిజ్వాన్‌ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. దీనిపై పాక్‌ మీడియాలో కథనం రావడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘పాక్‌లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టడంలేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి గౌరవాన్నైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా గ్రిల్స్‌ అమర్చారు. ఈ ఫొటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’’ అని ఆ కథనం పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Link to comment
Share on other sites

1 hour ago, godfather03 said:

This is why Hindu sampradayam lo body is burnt, not buried. 

Link to comment
Share on other sites

3 hours ago, godfather03 said:

Goyyi tavvali Ani idea vachinodiki talam pagalagotti grill open cheddam Anna alochana radu antara 

  • Haha 1
Link to comment
Share on other sites

9 hours ago, godfather03 said:

Manchi Manchi Kattubatlu Traditional GIF - Manchi Manchi Kattubatlu Traditional Best Things GIFs

  • Sad 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...