Jump to content

ఆమె ఫోన్ చేస్తే పరుగున వెళ్తున్నాడు.. ఎఫైర్ ఉందేమో అనిపిస్తోంది!

yoda123

Recommended Posts

నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య నా భర్త ఇంట్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా ఆఫీస్ పని ఉందని చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేస్తున్నాడు. తనకు ఆఫీసులో మహిళా మేనేజర్‌తో ఎఫైర్‌ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆమె ఫోన్‌ చేస్తే పరుగున ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆమెకు విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటోంది. ఈ విషయం నన్ను ఇంకా బాధపెడుతోంది. ఆమె వల్ల మేము విడిపోతామేమోనని భయంగా ఉంది. ఈ విషయంలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Link to comment
Share on other sites

19 minutes ago, yoda123 said:

Please immediately give divorce .he deserves her amma.

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, yoda123 said:

నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య నా భర్త ఇంట్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా ఆఫీస్ పని ఉందని చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేస్తున్నాడు. తనకు ఆఫీసులో మహిళా మేనేజర్‌తో ఎఫైర్‌ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆమె ఫోన్‌ చేస్తే పరుగున ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆమెకు విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటోంది. ఈ విషయం నన్ను ఇంకా బాధపెడుతోంది. ఆమె వల్ల మేము విడిపోతామేమోనని భయంగా ఉంది. ఈ విషయంలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Mogudi apple ID password telsukomma , ekkadunnado real time lo track chesi red handed ga pattukovachu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...